RRvsSRH: రాజస్థాన్ టార్గెట్ 161

RRvsSRH: రాజస్థాన్ టార్గెట్ 161

Updated On : April 27, 2019 / 4:23 PM IST

సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ సత్తా చాటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 8వికెట్లు పడగొట్టి 160పరుగులకే కట్టడి చేయగలిగారు. మనీశ్ పాండే(61; 36బంతుల్లో 9ఫోర్లు) బాది జట్టులో హైస్కోరర్ గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో వరుణ్ ఆరోన్, ఒషానె థామస్, శ్రేయాస్ గోపాల్, జయదేశ్ ఉన్దక్త్ తలో 2వికెట్లు పడగొట్టారు.