EPF Passbook : UMANG యాప్‌తో మీ EPF పాస్‌బుక్ ఈజీగా చూడొచ్చు.. డౌన్‌లోడ్ చేయొచ్చు..!
EPF Passbook : UMANG యాప్ ద్వారా ఈపీఎఫ్ఓ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

EPF Passbook
EPF Passbook : ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (EPF) పాస్‌బుక్ ఈజీగా యాక్సస్ చేయొచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్, ఈపీఎఫ్ఓ యాప్, SMSలతో పాటు ఇప్పుడు UMANG యాప్‌ను ఉపయోగించి ఈపీఎఫ్ అకౌంట్లను సులభంగా ట్రాక్ చేయవచ్చు.
పీఎఫ్ అకౌంట్ యాక్టివిటీ ఈ యాప్‌లో ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటుంది. ఉమాంగ్ యాప్ ద్వారా ఎవరైనా తమ ఈపీఎఫ్ పాస్‌బుక్‌ను యాక్సెస్ చేయవచ్చు.
UMANG యాప్ డౌన్‌లోడ్ ఇలా :
ఆపై డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి ఉమాంగ్ (UMANG) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- హోమ్‌పేజీ ద్వారా నావిగేట్ చేసి ‘Services’ సెక్షన్ ఎంచుకోవాలి.
- ‘Services’ పేజీ తర్వాత EPFO సెక్షన్ కోసం సెర్చ్ చేయండి.
- ఇప్పుడు ‘View Passbook’పై క్లిక్ చేయండి.
- పాస్‌బుక్‌ని యాక్సెస్ చేసి డౌన్‌లోడ్ చేయొచ్చు.
- UAN రిజిస్టర్ చేసి ఆపై OTP క్లిక్ చేసి Submit చేయండి.
- పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు మెంబర్స్ ID ఎంటర్ చేయండి.
- మీ EPF/EPFO పాస్‌బుక్ బ్యాలెన్స్‌తో పాటు పాస్‌బుక్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.