IPS Officers Promotion : తెలంగాణలో 12 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి

2009 బ్యాచ్ కు చెందిన అంబర్ కిషోర్ జా, రెమా రాజేశ్వరి సెక్షన్ గ్రేడ్ కు పదోన్నతి కల్పించారు. 2008 బ్యాచ్ కు చెందిన ఇక్బాల్ డీఐజీగా పదోన్నతి పొందారు.

IPS Officers Promotion : తెలంగాణలో 12 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి

Ips

Updated On : January 22, 2022 / 8:07 PM IST

12 IPS officers Promotion : తెలంగాణలోని 12 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పించారు. 2004 బ్యాచ్ కు చెందిన తరుణ్ జోషి, శివకుమార్ కు ఐజీలుగా పదోన్నతి కల్పించారు. కమలాసన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్ కు ఐజీలుగా పదోన్నతి పొందారు.

2009 బ్యాచ్ కు చెందిన అంబర్ కిషోర్ జా, రెమా రాజేశ్వరి సెక్షన్ గ్రేడ్ కు పదోన్నతి కల్పించారు. 2008 బ్యాచ్ కు చెందిన ఇక్బాల్ డీఐజీగా పదోన్నతి పొందారు.

Minister Vellampalli : హిందువులపై బీజేపీది కపట ప్రేమ : మంత్రి వెల్లంపల్లి

1997 బ్యాచ్ కు చెందిన నలుగురు ఐపీఎస్ లకు అడిషనల్ డీజీపీగా ప్రమోషన్ ఇచ్చారు. విజయ్ కుమార్, నాగిరెడ్డి, దేవేంద్రసింగ్ చౌహాన్, సంజయ్ కుమార్ జైన్ కు పదోన్నతి కల్పించారు.