Rape On Student: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. హత్య

ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్యచేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా మరిపెడ మండలం సీతారాంతండా గుట్టల్లో జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. కిరణం షాపుకు వెళ్లిన బాలికను దుండగులు ఎత్తుకెళ్ళి హత్య చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Rape On Student: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. హత్య

Rape On Student

Updated On : May 29, 2021 / 7:49 PM IST

Rape On Student: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్యచేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారాంతండా గుట్టల్లో జరిగింది. ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. కిరణం షాపుకు వెళ్లిన బాలికను దుండగులు ఎత్తుకెళ్ళి హత్య చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక ఈ ఘటనపై సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై కలెక్టర్ విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. నేరస్థులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి దారుణాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని స్పష్టం చేశారు.