వాలెంటైన్స్ డే సందర్భంగా భట్టి విక్రమార్క దంపతులతో చిట్ చాట్

  • Published By: Mahesh ,Published On : December 19, 2018 / 02:35 PM IST
వాలెంటైన్స్ డే సందర్భంగా భట్టి విక్రమార్క దంపతులతో చిట్ చాట్

Updated On : December 19, 2018 / 2:35 PM IST

ఎప్పుడూ రాజకీయంగా బిజీ బిజీగా గడుపుతూ… రాజకీయాల్లో బిజీగా టైం స్పెండ్ చేసే టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క దంపతుల తో వాలెంటైన్స్ సందర్భంగా పొలిటికల్ లైఫ్ ను పక్కనబెట్టి పర్సనల్ లైఫ్ లోని మధు జ్ఞాపకాలను ’10టివి’తో షేర్ చేసుకున్నారు. హాట్ హాట్ విషయాలు చెప్పిన ఆ దంపతుల పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..