Rashmika : డేటింగ్ చేయడానికి వయసుతో సంబంధం లేదు : రష్మిక
ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది. ఇంటర్వ్యూలో తన కంటే చిన్నవాళ్ళతో డేటింగ్ చేస్తారా అని అడుగగా.. నా విషయానికొస్తే డేటింగ్ చేసే
Rashmika : ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక మంచి ఫామ్ లో ఉంది. వరుస సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది రష్మిక. తెలుగులో ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తుంది. హిందీలో ‘మిషన్ మజ్ను’ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ అవ్వబోతుంది. సినిమా రిలీజ్ కి టైం చాలా ఉన్నా రష్మిక బాలీవుడ్ లో ఇప్పటినుంచే పాతుకుపోవాలని చూస్తుంది. అందుకే ‘మిషన్ మజ్ను’ సినిమా ప్రమోషన్స్ అప్పుడే మొదలుపెట్టేసింది ఈ బ్యూటీ.
Macharla Niyojakavargam : పవన్ కి పోటీగా నితిన్.. ‘మాచర్ల నియోజకవర్గం’
ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపింది. ఇంటర్వ్యూలో తన కంటే చిన్నవాళ్ళతో డేటింగ్ చేస్తారా అని అడుగగా.. నా విషయానికొస్తే డేటింగ్ చేసే వ్యక్తి మీ గురించి మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. ఉంటారని కూడా అనుకుంటున్నాను. వారు మిమ్మల్ని మార్చేందుకు ప్రయత్నించకూడదు. వయస్సనేది పెద్ద విషయమేమి కాదు. అవన్నీ చాలా చిన్న విషయాలు. మనకి అబ్బాయి నచ్చితే వయస్సుతో సంబంధం లేదు అని చెప్పింది రష్మిక.
Chiranjeevi : కోటి ఋణం తీర్చుకోలేకపోయాను అనే బాధ ఉండేది: చిరంజీవి
అలాగే అబ్బాయిలు చొక్కా విప్పి చేసే బాడీ ఎక్స్ పోజింగ్‌పై కూడా రష్మిక కామెంట్స్ చేసింది. అబ్బాయిలు వర్కవుట్ చేస్తూ కష్టపడి ఫిట్‌గా కనిపించడాన్ని నిజంగా అభినందిస్తున్నా. వారు పడ్డ కష్టం వాళ్లు ఎంత అంకితభావంతో ఉన్నారనేది తెలియజేస్తుంది. వారు పడ్డ కష్టం వాళ్ళు చూపిస్తున్నారు అందులో తప్పులేదు అని తెలిపింది రష్మిక.