Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరల్లో తగ్గుదల

హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,990గా ఉండగా..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరల్లో తగ్గుదల

Gold

ప‌సిడి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరల్లో తగ్గుదల కనపడుతుండడం గమనార్హం. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం 6 గంటల నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.10 తగ్గింది. దీంతో హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,170గా ఉంది.

  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,990గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,170గా ఉంది
  • విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,990గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,170గా ఉంది
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,300గా ఉంది

వెండి ధరలు ఇలా

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.75,400గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.75,400గా ఉంది
  • విశాఖలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.75,400గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.73,900గా ఉంది

Persistent Headaches : అదేపనిగా తలనొప్పి వేధిస్తోందా? ఈ 5 హెర్బల్ రెమెడీస్ ఓసారి ట్రై చేయండి!