పైకి స్పా సెంటర్, లోపల పాడు పనులు..! హైదరాబాద్ కూకట్‌పల్లిలో ముఠా గుట్టురట్టు

ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

పైకి స్పా సెంటర్, లోపల పాడు పనులు..! హైదరాబాద్ కూకట్‌పల్లిలో ముఠా గుట్టురట్టు

Spa Center : స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లోని రోడ్ నెంబర్ 4లో ఒక స్పా సెంటర్ పై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. స్పా, సెలూన్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.