Interesting Development : ఉయ్యూరు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆసక్తికరమైన పరిణామం

వైసీపీ ఎమ్మెల్యేలు పార్థసారథి, కైలే అనిల్‌లకు కూడా ఆస్పత్రి నిర్వాహకులు ఆహ్వనం పంపారు. అయితే.. బ్రదర్‌ అనిల్ ముఖ్య అతిథి కావడంతో వైసీపీ ఎమ్మెల్యేలు రాలేదంటూ ప్రచారం జరుగుతోంది.

Interesting Development : ఉయ్యూరు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆసక్తికరమైన పరిణామం

Uyyuru

Updated On : January 20, 2022 / 6:57 PM IST

Uyyuru Hospital inauguration : కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. బ్రదర్‌ అనిల్, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బ్రదర్‌ అనిల్, యలమంచిలి రాజేంద్రప్రసాద్‌ల కలయికలో అనేక రాజకీయాంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇరువురి మధ్య అరగంటపాటుకు పైగా చర్చలు జరిగాయి.

AP Treasury Employees : ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణ.. ‘జీతాలు ప్రాసెస్ చేయలేమ్’

వైసీపీ ఎమ్మెల్యేలు పార్థసారథి, కైలే అనిల్‌లకు కూడా ఆస్పత్రి నిర్వాహకులు ఆహ్వనం పంపారు. అయితే.. బ్రదర్‌ అనిల్ ముఖ్య అతిథి కావడంతో వైసీపీ ఎమ్మెల్యేలు రాలేదంటూ ప్రచారం జరుగుతోంది. కానీ.. పార్థసారథి కరోనా బారిన పడటంతో హాజరుకాలేందని ఆయన అనుచరులు అంటున్నారు.