AP Covid : ఫ్లాష్..ఫ్లాష్..ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 119 యాక్టివ్ కేసులుండగా...14 వేల 505 మరణాలు సంభవించాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. విశాఖలో 695, చిత్తూరులో 607 కరోనా

Andhra Pradesh New Covid Cases : ఏపీ రాష్ట్రంలో మళ్లీ కరోనా పడుగ విప్పుతోంది. భారీగా కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మొన్నటి వరకు తక్కవగా రికార్డు అయిన కేసులు గత 24 గంటల్లో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా 3 వేల 205 కరోనా పాజిటివ్ కేసులున్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 119 యాక్టివ్ కేసులుండగా…14 వేల 505 మరణాలు సంభవించాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. విశాఖలో 695, చిత్తూరులో 607 కరోనా కొత్త కేసులు రికార్డయ్యాయి.
Read More : Leopard Death: కరోనాతో అత్యంత అరుదైన మంచు చిరుత మృతి
20 లక్షల 84 వేల 984 పాజిటివ్ కేసులకు గాను…20 లక్షల 60 వేల 360 మంది డిశ్జార్స్ అయ్యారు. 14 వేల 505 మంది చనిపోయారని, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 10 వేల 119గా ఎంది, జిల్లాల వారిగా కరోనా 41 వేల 954 శాంపిల్స్ పరీక్షించగా…3 వేల 205 మందికి కరోనా సోకగా..ఏ ఒక్కరూ చనిపోలేదని హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 281 మంది పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది.
Read More : Fennel Seed : దాహార్తిని తీర్చే సోంపుగింజల షర్బత్
కేసుల వివరాలు..
అనంతపురం : 160, చిత్తూరు : 607, ఈస్ట్ గోదావరి 274, గుంటూరు : 224, వైఎస్ఆర్ కడప : 42, కృష్ణా : 217, కర్నూలు : 123, నెల్లూరు : 203, ప్రకాశం : 90, శ్రీకాకుళం : 268, విశాఖపట్టణం : 695, విజయనగరం : 212, వెస్ట్ గోదావరి : 90
#COVIDUpdates: 12/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,84,984 పాజిటివ్ కేసు లకు గాను
*20,60,360 మంది డిశ్చార్జ్ కాగా
*14,505 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,119#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Y1L8zqQ8gI— ArogyaAndhra (@ArogyaAndhra) January 12, 2022
- AP Covid : ఏపీలో కరోనా ముగిసినట్టేనా.. 25 జిల్లాల్లో సున్నా కేసులు
- CBSE : వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏడాదికి ఒకసారే సీబీఎస్ఈ పరీక్ష..!
- AP Covid : ఏపీలో కరోనా, 40 మందికి వైరస్.. నాలుగు జిల్లాల్లో సున్నా కేసులు
- AP Covid : ఏపీలో కరోనా లేటెస్ట్ అప్డేట్.. రెండు జిల్లాలో సున్నా కేసులు..మరణాలు లేవు
- Ukraine Crisis : లాక్డౌన్ సమయంలో కొడుకును రక్షించుకుంది.. మళ్లీ కన్నపేగు అల్లాడుతోంది
1Tata Nexon EV Fire : బాబోయ్.. ఎలక్ట్రిక్ కారులోనూ మంటలు.. ఇంతకీ ఈవీ సేఫేనా?
2Jagan Delhi Tour : జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. యధావిధిగా కేబినెట్ భేటీ
3Body Odor: శరీర దుర్గందం నుంచి విముక్తి కోసం
4Telangana Covid Terror Report : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
5Nellore Harass : నెల్లూరు జిల్లాలో దారుణం.. స్నేహితుడి భార్యపై అఘాయిత్యం.. వీడియోలు తీసి..
6Assam floods: అసోంలో వరదలు.. ఒక్క రోజులో ఏడుగురు మృతి
7iPhone 13 Offer : తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 13 ఆఫర్.. వారికి మాత్రమేనట..!
8Gautam Adani: అదానీ 60వ పుట్టిన రోజు.. 60 వేల కోట్ల విరాళం
9Chandrababu Target Kodali Nani : టార్గెట్ కొడాలి నాని.. గుడివాడపై ఫోకస్ పెంచిన చంద్రబాబు.. స్కెచ్ ఇదే
10Jio, Airtel, Vi : రూ.500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాను ఇవే.. వ్యాలిడిటీ ఎంతంటే?
-
Universities Recruitment : తెలంగాణ యూనివర్సిటీల్లో నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు
-
Lovers Suicide : పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని..రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Facebook : ఫేస్బుక్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు అంగీకరించలేదో ఇట్టే తెలుసుకోవచ్చు..!
-
CM Jagan : కాన్వాయ్ ఆపి వినతి పత్రం తీసుకున్న సీఎం జగన్
-
Religious Harmony : వెల్లివెరిసిన మతసామరస్యం..రామాలయం నిర్మించిన ముస్లిం భక్తుడు
-
OnePlus Nord 2T : వన్ప్లస్ నార్డ్ 2T ఫోన్ వస్తోంది.. జూలై 1నే లాంచ్..!
-
CM Jagan : అపాచీ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన