SVVU Jobs : తిరుపతి SVVU ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ(ఎస్‌వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది.

SVVU Jobs : తిరుపతి SVVU ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Svvu Jobs

SVVU Jobs : తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ(ఎస్‌వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీల సంఖ్య: 15
* జిల్లాల వారీగా ఖాళీలు:
శ్రీకాకుళం-01, విజయనగరం-01, విశాఖపట్నం-01, తూర్పుగోదావరి-01, పశ్చిమగోదావరి-02, కృష్ణా-01, గుంటూరు-01, ప్రకాశం-01, నెల్లూరు-02, చిత్తూరు-01, కడప-01, కర్నూలు-01, అనంతపురం-01.

* అర్హత: మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలో డిప్లొమా (డీఎంఎల్‌టీ) ఉత్తీర్ణులవ్వాలి.

* వయసు: 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.

* ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.06.2021

* వెబ్‌సైట్‌: www.svvu.edu.in