Trains Canceled : జొవాద్ తుపాను ఎఫెక్ట్..పలు రైళ్లు రద్దు | The East Coast Railway canceled 95 trains for three days from today with the effect of Jawad cyclone

Trains Canceled : జొవాద్ తుపాను ఎఫెక్ట్..పలు రైళ్లు రద్దు

జొవాద్ తుపాను ఎఫెక్ట్ పై తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటింది.

Trains Canceled : జొవాద్ తుపాను ఎఫెక్ట్..పలు రైళ్లు రద్దు

trains canceled effect of Jawad cyclone : జొవాద్ తుపాను ఎఫెక్ట్ పై తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటింది. నేటి నుంచి మూడు రోజులపాటు 95 రైళ్లను రద్దు చేసింది.

ఇవాళ రద్దు చేసిన రైళ్లు..
12508 సిల్చర్-త్రివేండ్రం సెంట్రల్, 12509 బెంగుళూరు కంటోన్మెంట్-గౌహతి, 22641 త్రివేండ్రం-షాలీమార్, 15905 కన్యాకుమారి-దిబ్రుఘర్, 12844 అహ్మదాబాద్-పూరి రైళ్లను చేశారు.

ఉత్తరాంధ్రలో తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష

3వ తేదీన రద్దైన రైళ్లు..
18417 పూరి-గుణుపూర్, 20896 భువనేశ్వర్-రామేశ్వరం, 12703 హౌరా-సికింద్రాబాద్-ఫలక్ నుమా, 22883 పూరీ-యశ్వంత్ పూర్ గరీభీరథ్, 12245 హౌరా-యశ్వంత్ పూర్-దురంతో,11020 భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్ ప్రెస్, 22605 పురిలీయా-విల్లుపురం ఎక్స్ ప్రెస్, 17479 పురీ-తిరుపతి, 18045 హౌరా-హైదరాబాద్ -ఈస్ట్ కోస్ట్, 12841 హౌరా-చెన్నై కోరమండల్, 22817 హౌరా-మైసూర్ వీక్లీ, 22807 సంత్రగాచ్చి-చెన్నై, 22873 డిగా-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్, 12863 హౌరా-యశ్వంత్ పూర్, 12839 హౌరా-చెన్నై మెయిల్, 22644 పాట్నా-ఎర్నాకులం ఎక్స్ ప్రెస్, 17244 రాయగఢ్-గుంటూరు ఎక్స్ ప్రెస్, 20809 సంబల్ పూర్-నాందేడ్ ఎక్స్ ప్రెస్, 18517 కొర్బా-విశాఖ.

13351 ధన్ బాద్-అలిప్పీ, 12889 టాటా-యశ్వంత్ పూర్, 12843 పూరీ-అహ్మదాబాద్, 18447 భువనేశ్వర్-జగదల్పూర్, 12842 చెన్నై-హౌరా, 18046 హైదరాబాద్-హౌరా, 12829 చెన్నై-భువనేశ్వర్, 12246 యశ్వంత్ పూర్-హౌరా-దూరంతో, 12704 సికింద్రాబాద్-హౌరా-ఫలక్ నుమా, 17480 తిరుపతి-పూరీ, 12864 యశ్వంత్ పూర్-హౌరా, 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌, 12840 చెన్నై-హౌరా, 18048 వాస్కో-హౌరా, 12664 తిరుచురాపల్లి-హౌరా, 18464 బెంగళూర్-భువనేశ్వర్, 11019 ముంబై-భువనేశ్వర్, 18518 విశాఖ-కొర్బా, 18528 విశాఖ-రాయగఢ్, 17243 గుంటూరు-రాయగఢ్, 18448 జగడల్ పూర్-భువనేశ్వర్, 20838 జునాఘర్ రోడ్-భువనేశ్వర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

Superstitions : ప్రాణాలు తీస్తున్న మూఢ నమ్మకాలు

4వ తేదీన రద్దైన రైళ్లు..
18463 భువనేశ్వర్-ప్రశాంతి నిలయం, 18637 హాటీయా-బెంగుళూరు, 22819 భువనేశ్వర్-విశాఖ, 17015 భువనేశ్వర్-సికింద్రాబాద్, 18418 గుణపూర్-పూరీ, 12807 విశాఖ – నిజాముద్దీన్- సమత ఎక్స్ ప్రెస్, 18551 విశాఖ-కిరండోల్ రైళ్లను రద్దు చేశారు. మొత్తంగా 95 రైళ్లను రద్దు చేసినట్టు తూర్పు కోస్తా రైల్వే అధికారులు ప్రకటించారు.

×