Tirumala : తిరుమలలో తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమిపూజ

దాత అయోధ్యరామిరెడ్డి సహకారంతో ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని తెలిపారు. 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిత్యం 360 మంది కూర్చొని ధ్యానం చేసే విధంగా ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని పేర్కొన్నారు.

Tirumala : తిరుమలలో తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమిపూజ

Thirumala

Tirumala : చిత్తూరు జిల్లా తిరుమలలో తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మాణానికి భూమి పూజ చేశారు. తిరుమలలో తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మాణానికి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ సమాధి ప్రాంతంలో ఒకటిన్నర ఎకరా స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందన్నారు.

దాత అయోధ్యరామిరెడ్డి సహకారంతో ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని తెలిపారు. 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిత్యం 360 మంది కూర్చొని ధ్యానం చేసే విధంగా ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని పేర్కొన్నారు.

Tirumala : తిరుమలలో బ్రేక్ దర్శనాలు పునరుధ్ధరణ

మే 5న తిరుపతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా టాటా ఇనిస్టిట్యూట్ వారి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం, పద్మావతి చిల్డ్రన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమం జరుగనుందని చెప్పారు. మే నెల మొదటి వారంలో శ్రీవారిమెట్టు నడక మార్గం పునః ప్రారంభం చేస్తామని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.