Home » Andhrapradesh » చంద్రబాబు, లోకేశ్ ఉంటే టీడీపీకి మనుగడ లేదు : సి.రామచంద్రయ్య
Updated On - 4:53 pm, Thu, 4 March 21
Ramachandraya angry with Chandrababu and Lokesh : చంద్రబాబు, లోకేశ్ ఉంటే టీడీపీకి మనుగడ లేదని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సి.రామచంద్రయ్య తెలిపారు. టీడీపీ బాగుపడాలంటే చంద్రబాబు అయినా లోకేశ్ ను బయటకు పంపించాలి లేదా లోకేశ్ అయినా చంద్రబాబును పార్టీ నుంచి సాగనంపాలన్నారు. బాబు, లోకేశ్ పై నమ్మకం లేక జూనియర్ ఎన్టీఆర్ రాకను కార్యకర్తలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
మరోవైపు టీడీపీ నేత నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 19 కేసుల్లో నిందితుడు స్టార్ క్యాంపెయినర్ ఎలా అవుతారని ప్రశ్నించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత ఏం చేశారని నిలదీశారు. తాము 10 వాగ్ధానాలతో ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు.
Tirupati by election: రేపే ఎన్నికలు.. తిరుపతిలో ఎవరి లెక్క ఏంటీ?
Anand Mahindra : ఆనంద్ మహీంద్రాకు అసహనం తెప్పించిన ఫొటో!
Chiranjeevi : చిరంజీవిపై పవన్ ఫ్యాన్స్ ఫైర్..
ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
Minister Kodali Nani: భయపడి పారిపోయి.. ఎన్నికలను అడ్డుకుంటున్నారు
చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే రోజా..