Home » Author »Anil Aaleti
బాలీవుడ్లో గతకొంత కాలంగా ఖాన్ త్రయంల సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, ఇక ఖాన్ల సినిమాలకు కాలం చెల్లిందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సినిమా వచ్చి చాలా కాలం కావడంతో, ఆయన లేటెస్ట్ మూవీ �
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘18 పేజెస్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించగా, పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర
తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ మూవీని ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తమిళంలోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఆ అంచనాలను పెంచేలా ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఉండటం�
టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఒక్కసారిగా అభిమానులు, నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి చేపట్టిన ప్రతిష్టాత్మక పా�
టాలీవుడ్లో హిట్ సినిమాతో దర్శకుడిగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను, తన సక్సెస్‌ను కంటిన్యూ చేస్తూ హిట్-2 మూవీతోనూ అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఇక ఈ డైరెక్టర్ తన హిట్ వర్స్‌లో హిట్ మూడో సీక్వెల్ కూడా ఉండబోతుంద�
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ హీరో నటించే సినిమాలు మినిమం గ్యారెంటీ అని ప్రేక్షకులతో పాటు మేకర్స్ కూడా భావిస్తుంటారు. అందుకే ఈ హీరో నటించే సినిమాల్లో కంటెంట్ ఖచ్చితంగా ఉంటుందని ప్రేక్షకుల�
నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది బింబిసార మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి పట్టాలెక్కిస్తున్నాడు ఈ హీరో. ఈ క్రమంలోనే కెరీర్లో తొలిసారి ట్రిపుల్ రోల్ చేస్తున్న కళ్యాణ్ రామ్
టాలీవుడ్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమల్ కామరాజు. ఆయన నటించిన సినిమాల్లో చాలా వరకు మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో కనిపించాడు. ఇక కమల్ కామరాజు ప్రస్తుతం లీడ్ రోల్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ విషయం తెల�
టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యాడు. గతంలోనే తన కొడుకుని సినిమా రంగానికి పరిచయం చేయాలనుకుంటున్నట్లుగా సునీత పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు అతడిని దర్శకేంద్రుడు కె.రాఘవేం
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను చిత్�
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రక్షిత రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించగా, సినిమా ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ కోసం అభిమానులు ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, పూర్తి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ‘ఏజెంట్’ రానుందని చిత్ర యూని
టాలీవుడ్లో హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే గుర్తింపు, సక్సెస్‌ను అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను. ఈ దర్శకుడు ప్రస్తుతం తన హిట్ వర్స్‌లో మూడో భాగమైన హిట్-3 చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా కంట�
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’పై మొదట్నుండీ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించగా, పూర్తి స్పై థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూని�
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆస్కార్ నామినేషన్స్‌లో నిలవడంతో, ఇప్పుడు ప్రపంచ సినీ లవర్స్ చూపు జక్కన్నపై పడింది. ఇక ఈ డైరెక్టర్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని పలువురు స్టార్ నటీనటులు ఆశగా ఎదురుచూస్�
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని వెంటనే స్టార్ట్ చేశాడు. దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళాశంకర్ అనే సినిమాను ఇప్పటికే స్టార్ట్ చ�
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో బాస్ ప్రేక్షకుల�
టాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత శకుంతల పాత్రలో కెరీర్ బెస్ట్ �
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని �
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఈ సినిమాలో షారుక్ సరికొత్త లుక్‌తో