Home » Author »chvmurthy
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్టాలలలోనూ ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. దీని ప్రభావం రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్ధపై పడింది. ఇప్పటికే తెలంగాణ సీఎం ప్రభుత్వ ఉ�
రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. అందరికీ రేషన్ అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రేషన్ డిపోల వద్ద జనం గుమిగూడకుం
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి కారణమై కలకలం సృష్టించిన ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు ను అధికారులు మూసి వేశారు. మర్కజ్లో మార్చినెలలో నిర్వహించిన మతపరమైన ప్రార్థనాల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకడంతో అధ
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే రోజు వారి కూలీలు, వలస కార్మికులు వీధిన పడ్డారు. సొంత ఊళ్లకు వెళ్లలేక ఉన్నచోట ఆహరం దొరక్క నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమయంలో నేను సైతం అంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం వారికి తోచిన సహయం వారు అంద
కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. మద్యానికి అలవాటు పడిన మందు బాబులకు గత 8 రోజులుగా మద్యం దొరక్కపోవటంతో పిచ్చెక్కినట్టు ఉంటోంది. ఒకరిద్దరు మందుబాబులు ఆత్మహత్యకు చేసుకున్నారు. మరికొందరైతే ఆత్�
ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు మధ్య తరగతి జీవుల హడావిడి అంతా ఇంతా కాదు.. కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా ఒకటో తారీఖు వచ్చిందంటే వాళ్లకుండే కమిటె మెంట్స్ వాళ్లకు ఉంటాయి. ఒకటో తారీఖు దగ్గరపడటంతో జీతాల వ�
హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక సీసీఎంబీ (Centre for Cellular and Molecular Biology) లో రేపటి నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఇందుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ఐసీఎంఆ
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంట్లో బోర్ కొడుతున్న వారి కోసం బాగా ఆదరణ పొందిన సీరియల్స్‌ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తోంది. ఇప్ప
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ లాక్డౌన్ ప్రజల మంచికోసమే అయినా పొట్టచేత పట్టుకుని బతుకుదెరువు కోసం వచ్�
రాగల రెండు వారాల్లో అమెరికా లో కరోనా మరణాలు పెరిగే అవకాశం ఉందని దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈస్టర్ నాటికి దేశం సాధారణ పరిస్ధితికి చేరుకుంటుదని ఆశించానని…అయితే పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆవేదవ వెలిబుచ్చారు. ఇట
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రజలంతా హడలిపోయి ఇళ్ళకే పరిమితమవుతున్నారు. మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ఇదే సంసారాల్లో గొడవలకు కారణం అవుతోంది. కరోనా వైరస్ చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి భార్యా భర�
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అదివారం మార్చి29న అంకురార్పణ జరిగింది. నవమి ఉత్సవాలు ఆలయంలో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అర్చకులు ప్రాకార మండపం వద్దకు శ్రీసీతారాముల వారిని తీసుకొచ్చారు. గో�
మహారాష్ట్రలోని హంగార్గ్ ప్రాంతంలోని షోలాపూర్ రోడ్‌కు చెందిన రసూల్ సయ్యద్ అక్కడి ఓ ఫంక్షన్ హాల్లో రోజు వారి కూలీగా పని చేసేవాడు. ఎన్నాళ్లిలా కూలీ బతుకుతో జీవితం గడుపుతాం….విలాసవంతంగా బతకాలనుకున్నాడు. డబ్బును తేలిగ్గా సంపాదించాలను�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న మంత్రులతోపాటు అత్యున్నత స్ధాయి అధికారులు హాజరు �
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ రాష్ట్రంలో విద్యార్ధుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించటం లేదు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించి ప్రభుత్వ పాఠశాలలకు సెలవులివ్వడంతో ఇళ్లకే పరిమితమై
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. మన దేశంలో లాక్డౌన్ విధించడంతో సెలబ్రిటీలు సైతం సెల్ప్ కార్వంటైన్‌లోకి వెళ్లిపోయారు. ప్రధాన వినోద సాధనమైన టీవీ సీరియల్స్ లోనూ కొత్త ఎపిసో
కేరళలో తొలి కరోనా మరణం సంభవించింది. కరోనా కు చికిత్స పొందుతూ 69 ఏళ్ల వృధ్దుడు మరణించాడు. దేశంలో కరోనా తో మరణించిన రోగుల సంఖ్య 21 కి చేరింది. దేశంలో అత్యధికంగా176 కరోనా పాజిటివ్ కేసులు కేరళలోనే నమోదయ్యాయి. దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు జన
టెక్నాలజీ చేతిలో ఉంది… సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉందాం అనుకున్నాడో ఏమో….. కరోనా గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకుని జైలుపాలయ్యాడు ఒక ఇన్పోసిస్ ఉద్యోగి. ” చేయి చేయి కలపండి…బయటకు వెళ్ళి బహిరంగంగా తుమ్మండ�
కరోనా పేషంట్లకు సేవ చేస్తూ విధుల్లో బిజీగా ఉన్న బెంగుళూరు డాక్టర్లు పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేయకుండా పంపించేశారు. గత్యంతరం లేని పరిస్ధితుల్లోతన ముగ్గురు కూతుళ్ల సహాయంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఆ ఇల్ల�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 21 రోజలుపాటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంక్షలు విధించింది. ఒక వేళ వైరస్ వ్యాప్తి చెంది…..బాధితుల సంఖ్య పెరిగితే వారికి సరిపడినన�