Home » Author »chvmurthy
లాక్ డౌన్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు …. కోతులపైనా పడింది. అవి తిండిలేక ఇళ్లపై దాడి చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలోని గుళ్లు ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో ప్రస్తుతం గుళ్ళు కూడా మూత పడ్డాయి. దీ�
తెలుగు టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి( విశ్వశాంతి) అనుమానాస్పదంగా మృతి చెందారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడ ఇంజనీర్స్ కాలనీలోని తన నివాసంలో గురువారం ఆమె శవమై కనిపించారు. గత 4 రోజులుగా ఇంట్లోంచి ఆమె �
సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో కోల్పోయామనే అసంతృప్తి. జీవితంలో భగవంతుడు అన్నీ ఇచ్చినా ఇంకా ఏదో కావాలనే ఆరాటం. దాన్నిసాధించుకోవాలనే తపన. ఇతరులకు ఉన్నది..తన వద్ద లేదనే దిగులు. ఎక్కడా ఏ విషయానికి సంతృప్తి చెందని అసంతృప్త జీవితాలు. ఇంతకంటే బెటర్ ల�
ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలి. అమెరికా పరిస్థితి మనకొద్దు. కరోనాను మనం తట్టుకోలేం. లాక్డౌన్ మినహా మరో గత్యంతరం లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకుందన్నది తాజా సమాచారం. తెలంగాణతోపాటు చాల�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నానికే మహబ�
ఏప్రిల్ 15 వతేదీ నుంచి మేఘాలయలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పూర్తికాగానే ప్రభుత్వ కార్యాలయాల సేవలు అందుబాటులోకి వస్తాయని ఈశాన్
రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాప్తి నివారణలో భాగంగా విశాఖ తరహాలో రెడ్ జోన్లు, క్లస్టర్ల వారీగా ర్యాండమ్ పరీక్షలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ర్యాండమ్ టెస్టు కిట్ల ద్వారా ప్రజల నుంచి నమూనాలు సేకరి�
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14వతేదీ తర్వాత కూడా కొనసాగిస్తే …… రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయాలకు అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోంది. మద్యానికి అలవాటు పడిన మందుబాబులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. నిబంధనలు కఠినంగా అమలు చేయటంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 19 మంది అనుమానితులకు పరీక్షలు ని�
పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తెలంగాణ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ ను మరో రెండువారాలు కొనసాగించాలని ప్రధానిని కోరారు. అమెరికాలాంటి అన్నిశక్తియుక్తులన్న దేశమే శవాల గుట్టగా మారిపోయిననప్పుడు… మనలాంటి దేశానికి లాక్‌డౌనే క�
కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తికి కారకులైన పది మంది ఇండోనేసియన్లతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ పోలీసులు తెలిపారు. మార్చి 14న కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేసియన్లు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు విరుద్ధం�
విదేశాల నుంచి వచ్చిన వ్యాధికాబట్టి, విమానాశ్రాయాలు, పోర్టులు మూసేశాం. జనాతా కర్ఫ్యూ, లాక్ డౌన్ తో కట్టడి చేశాం. దేశం విజయవంతమైంది. దేశం సేఫ్. అదే అమెరికాలో శవాలు గుట్టలు పేరుకొంటున్నాయి. హృదయవిదాకరమైన వార్తలు వింటున్నాం. శవాలను ట్రక్కుల్లో �
అక్రమ సంబంధాలతో కుటుంబాలు నాశనమై పోతున్నాయని తెలిసినా పరిస్ధితుల మూలంగానో, మరే ఇతర కారణాల వల్లో సమాజంలో ప్రతి ఒక్కరూ వీటిపై ఆకర్షితులవుతూనే ఉన్నారు. వాటి పర్యవసానాలకు బలవుతూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఇదే జరిగింది. 16 ఏళ్లక్�
అమెరికావాసులు ఈ తరంలోనే అత్యంత బాధాకరమైన వారాన్ని అనుభవించబోతున్నారని అంటున్నారు వైద్య నిపుణులు. 9/11 దాడులు, పెరల్ హార్బర్ కన్నా దారుణమైన దాడిని… కరోనా పెను దాడిని అమెరికా ఎదుర్కోబోతోంది. సెప్టెంబర్ 11, పెరల్ హార్బర్ దాడులు, ఆదమరచినప్పుడు శ�
ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రయాణించేందుకు వీలుగా APSRTC ఆన్లైన్ లో టికెట్ల బుకింగ్ రిజర్వేషన్లు ప్రారంభించింది. వీటిలో ఏసీ సర్వీసులను గణనీయంగా తగ్గించింది. 90% నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ బస్టాండ్ నుంచి న�
భారతదేశం మొత్తంమీద 274 జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు బైటపడ్డాయి. మిగిలిన జిల్లాలు సేఫ్. దేశంలోని జిల్లాలు 736. మొత్తం కరోనా కేసుల్లో 80శాతం కేసులు కేవలం 62 జిల్లాల కోటాయే. మిగిలిన జిల్లాలో అక్కడక్క కరోనా కేసులున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఏప�
ప్రేమ పేరుతో దగ్గరై, సహజీవనమంటూ ఎంజాయ్ చేసాడు. పెళ్లనేసరికి పరారైన కామాంధుడు ఉదంతం బీహార్ లో వెలుగు చూసింది. బీహార్ రాజధాని పాట్నాలో నివసించే రాజేష్ అదే నగరంలోని సంజన అనే యువతితో 2018 నుంచి ప్రేమలో పడ్డాడు. చాలాకాలం పాటు ఈ ప్రేమ పక్షులు ప�
ప్రేమించి పెళ్లి చేసుకుంది…మొగుడు కొనిచ్చిన కొత్త ఫోన్ తో టిక్ టాక్ వీడియోలు చేసింది. దీంతో విపరీతంగా అభిమానులు పెరిగారు. వారిలో కొందరితో పరిచయాలు పెంచుకుని… వివాహేతర సంబంధం పెట్టుకుంది. వ్యవహారం బయటపడటంతో భర్త చేతిలో హతమై జీవితాన్న
అక్రమ సంబంధాల వల్ల మానవ సంబంధాలు ఎంతగా దెబ్బతింటున్నాయో తెలిసి కూడా ప్రజలు వాటివైపే ఆకర్షితులవటం చూస్తుంటే సమాజం ఎటుపోతోందో అని భయం వేస్తుంది. దీని వలన కుటుంబాలు కూలిపోతున్నాయి, మనుషుల మధ్య పొరపొచ్చలు వస్తుంటాయి. మాటా మాటా పెరుగుతుంది. �
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలవుతున్నందున ఆ తర్వాత రైళ్లు నడపటంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి సగం రోజుల�