Home » Author »chvmurthy
శృంగారం అంటే ఇష్టం లేనివాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి... యవ్వనానికి వచ్చిన 16,17 ఏళ్ల వారి నుంచి కాటికి కాళ్ళు జాపుకున్న ముదుసలి వరకు అందరూ అర్రులు చాచేవాళ్లే . వీళ్లలో కొందరు వెరైటీ
కరోనా వైరస్ కష్ట సమయంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఐసీ బీమా క్లెయిములు మంజూరు చేయకున్నా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటాను వెంటనే �
అనుమానం పెనుభూతం అన్నారు పెద్దలు. అగ్ని సాక్షిగా తాళికట్టిన భార్య శీలాన్ని శంకించి..కన్నకూతుర్ని రేప్ చేసి హత్య చేశాడు ఓకసాయి తండ్రి. ఉత్తర ప్రదేశ్ లోని బరేలిలో ఈ దారుణం జరిగింది. బరేలిలోని స్ధానిక ఫతే గంజ్ వెస్ట్ పోలీసు స్టేషన్ కు మా�
చైనా పేరు చెపితే చాలు జనం భయంతో వణికిపోతున్నారు. వూహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని ఎలా భయపెడుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఎంత మంది ఎన్నిరకాలుగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇక చైనా వాళ్లు కనిపిస్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరితగతిన కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం లక్ష కోవిడ్ ర్యాపిడ్ కిట్లను దిగుమతి చేసుకుంది. దక్షిణ కొరియాలోని సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో వీటిని తెప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగ�
అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించలేదని అతడి భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని టేకులపల్లి మండలం సులానగర్ కు చెందిన అజ్మీరా హట్యా అనే వ్యక్తి అదే గ్రామానికి చె
ప్రేమ పేరుతో 9 వతరగతి చదివే బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో కోవై పోలీసులు 7 గురుని అరెస్టు చేశారు. కోవై కి చెందిన భవన నిర్మాణ కార్మికుడి కుమార్తె (15) అదే ప్రాంతంలో ఉన్న స్కూల్లో 9వతరగతి చదువుతోంది. బాలికకు కడుపునొప్పి రావటంతో తల్లితండ్రులు ఆది�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతోంది. కారణం లేకుండా అనవసరం గా రోడ్లపైకి వచ్చిన వారి పట్ల పోలీసులు కొన్నిచోట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే కొంత మంది పోలీసుల ఓవరాక్షన్ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోంది. కేరళ�
సంతోషంగా సాగిపోతున్న వారి కాపురంలో…. భార్య ఫోన్ కు వచ్చిన ఒక మిస్స్ డ్ కాల్ ఆమె చావుకు కారణమయ్యింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన బోడా సుబ్బారావు, కోటేశ్వరమ్మ భార్యాభర్తలు.వీరికి ముగ్గురు పిల్లలు. కొన్నాళ్లుగా
తాళి కట్టిన భార్యపై అనుమానంతో ఆమెను మంచానికి కట్టేసి… నోట్లో బాత్రూంలు కడిగే యాసిడ్ పోసి హత్యచేశాడు ఒక భర్త. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం సాలూరులో ఈ ఘోరం చోటు చేసుకుంది. శంబరకు చెందిన బొర్రా పావనికి, తిరుపతిరావుతో 2011 లో వివాహం అయ్యింది. వ�
మహిళల భద్రత కోసం ఎన్నిచట్టాలు చేస్తున్నా వారు ఇంకా కొందరి మాటలకు, ప్రలోభాలకు లొంగి.. మాయగాళ్ళ వలలో పడి బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి వారి మాటలు విని వరంగల్ కు చెందిన ఒక యువతి తన జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంది. వరంగల�
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయుల వీసా పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) తన వెబ్సై�
భర్తతో విబేధాలు వచ్చి పుట్టింట్లో ఉన్న యువతిని మాయ మాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన ప్రబుధ్ధుడి ఉదంతం మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతికి (19) గతేడాది వివాహం అయ్యింది. పెళ్లైన క�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ను మే 3వరకూ పొడిగించడంతో దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి 20 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. లా�
మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్, డెంటల్ కాలేజీ వెనుకున్న గబ్బిలాల పేట డంపింగ్ యార్డ్ లో సోమవారం బయటపడ్డ 3 మృతదేహాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరిని కరీంనగర్ కి చెందిన వారుగా గుర్తించారు. వీరి మృతికి కారణాల పై పోలీసులు విచారణ జరుపుత�
కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కూడా మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్విటర్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 వేల వైఎస్సార్ జనతా బజార్లు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉండేలా గ్రామాలు పట్టణాల్లో ఉండేలా వీటిని ఏర్పాటుచేయాలని సూచించారు.వ్యవసాయ అన
దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా లాక్ డౌన్ పాటిస్తుంటే…. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులకు మాస్క్ లు కూడా కరువయ్యాయి. పగలనకా, రాత్రనకా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న పోలీసుల రక్షణకు మాస్క్ లు కూడా లేవు. ఇలాంటి పరిస్�
కరోనా కేసులు పెరుగుతున్నాయ్ అన్న సమాచారం మధ్య ఇది తీపి కబురే. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం గట్టిగా ఆశను పెంచే కబురే చెప్పింది. దేశంలోని 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో రెండు వారాలుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కాగా దేశవ్యాప్తం�
హైదరాబాద్లో కరోనా కట్డడికి తానే పూర్తిస్థాయి పర్యవేక్షణలోకి దిగారు సీఎం కేసీఆర్. కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే ఎక్కువ పాజిటీవ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్లోనే నమోదయ్యాయి. తొ�