Home » Author »chvmurthy
గల్ఫ్ దేశాలు కరోనాపై పోరాటాన్ని ఉధృతం చేశాయి. దుబాయ్ లో శనివారం, ఏప్రిల్ 4వ తేదీ, రాత్రి నుంచి రెండు వారాలపాటు లాక్ డౌన్ విధించారు. ఎర్ర సముద్ర తీరమైన జెడ్డాలోని కొన్ని ప్రాంతాలను సౌదీ అరేబియా ఇప్పటికే మూసి వేసింది. మార్చి26 నుంచి �
పడక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్న కొందరు ఎంతటి దారుణాలకైనా పాల్పడుతున్నారు. అక్రమ సంబంధాల మోజులో పడి జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఇద్దరు ప్రియులతో రాసలీలలు సాగినంత కాలం సాగించి ఒక ప్రియుడిని వదిలించుకునేందుకు మరోక ప్రియుడితో కలిసి �
సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారి పోతున్నాయి, తాత్కాలికమైన శారీరక సుఖాల కోసం వావి వరసలు మర్చిపోయి పుశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ సుఖాల కోసం అడ్డువచ్చిన వారిని అంతమొందిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళ బంధానికి మచ్చతెచ్చేలా అన్న వ
కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన వారిని రక్షించేందుకు డాక్టర్లు, నర్సులు చేస్తున్న సేవ అమోఘమైంది. వైరస్ పుట్టిన చైనా కంటే ఇటలీ దేశంలో మరణాలు ఎక్కువ సంభవించాయి. కానీ అక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేక అనేక మంది మృత్యు ఒడిలోకి ఒరిగిపోయారు. క�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలను గడగడలాడిస్తున్న కరోనా ఉత్తరాంధ్రలోని ఆ రెండు జిల్లాలపై కరుణ చూపిస్తోంది. అభివృధ్ధిలో వెనుకబడిన విజయనగరం జిల్లా కరోనా వ్యాప్తి నియంత్రణలో ముందంజలో ఉంది. జిల్లాలో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటివ్ �
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ కరోనా వ్యాధి గ్రస్తులకు సేవలందిచేందుకు ప్రయివేటు ఆస్పత్రులను కూడా ప్రభుత్వాలు ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. మరో వైపు రోగులు, గర్భిణిలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కొన్ని చో�
ఒడిషా రాష్ట్రం నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని తబ్లిగీ జమాతేకు హాజరైన వారు స్వచ�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధనాకి లాక్ డౌన్ అమలవుతుంటే..ప్రతిరోజు ఉదయం వేళలోనిత్యావసరాలు కోసం ప్రభుత్వం కొద్దిగంటలు వెసులుబాటుకల్పించింది. ఈటైమ్ లో సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి ప్రజలు నిత్యావసరాలను తెచ్చుకుని జీవనం
కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో పని చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మర్కజ్ మసీదు గురించి సమాచారాన్ని కేంద్రానికి అందించింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కం�
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ యునైటెడ్ కింగ్డం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ అరికట్టే చర్యల్లో భాగంగా.. UK లో సేవలు అందిస్తున్న విదేశీ డాక్టర్లు, నర్సుల వీసా కాల పరిమితిని ఒక ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటి
దేశ వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలే కారణం అని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో సహా దేశంలో పెరుగుతున్న కర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. గత రెండు రోజులుగా ఊహించని విధంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ
కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధించటానికి దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ మధ్య ఎల్పిజి సిలిండర్ ధరలు తగ్గాయి. ఆయిల్ కంపెనీలు సిలిండర్ పై సుమారు రూ. 65 తగ్గించాయి. గత కొన్ని వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పతనం కావటంతో ధ�
నల్గోండ జిల్లాలో బర్మా దేశస్ధుల సంచారం కలకలం రేపింది. నార్కట్ పల్లిలో 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి ఒక ఫంక్షన్ హాలులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి భయపెడుతోంది. నానాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 43 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి 9 గంటలునుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య కొత్తగా 43 కేసులు నమోదయ్యాయన వైద
దేశవ్యాప్తంగాలాక్ డౌన్ అమలవుతున్నవేళ.. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించేందుకు ఇద్దరు యువకులు పన్నిన కుట్రను పోలీసుల చేధించారు. నగరంలోని రియాసత్ నగర్ కు చెందిన హర్షద్, బాబానగర్ కు చెందిన అబ్దుల్ వసీ ..ఇద్దరూ చిన్నప్పటి స్న�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ అమలవుతూ ప్రజా జీవనం స్తంభించి పోతే …తెలంగాణాలో రోజుకు రెండు గంటలు మద్యం షాపులు తెరుస్తారనే ఫేక్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వార్తకు అలర్టైన ఎక్సైజ్ శాఖ …తెలంగాణ రాష్ట్ర�
కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన వారికి పెన్షన్లను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో అందచేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుజామునుంచే గ్రామ వాలంటీర్లు అర్హులైన వ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్షి నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 40కి చేరాయని..కొత్తగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు �
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తి నిరోధానికి దేశంలో 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నారు. జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా వలస కూలీలు, అసంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వీరితో పాటు ఢిల్లీలోని వేలాద