Home » Author »gum 95921
NC23 కోసం నాగచైతన్య వర్క్ అవుట్స్ మూమూలుగా లేవుగా. నరాలు కనిపించేలా కండలు పెంచుతూ..
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ఈగల్ మూవీ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?
పొట్టి డ్రెస్సుల్లో పడుచు పరువాలు ఒలికిస్తున్న అందాలతారలతో పాటు మరికొందరి అప్డేట్స్.
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి.. సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో తెగ సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ బ్లాక్ శారీ సోయగాల ఒలికిస్తూ కుర్రలని కలవరపెడుతుంది.
తెలుగులో వరుస సినిమాల్లో నటిగా అవకాశాలు అందుకుంటున్న పావని కరణం.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ.. పింక్ డ్రెస్ లో చేసిన ఫోటోషూట్ ని షేర్ చేసింది.
తెలుగు భామ దీప్తి సునైనా యూట్యూబ్ వీడియోస్ మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో సందడి చేసే ఈ భామ.. తాజాగా శారీలో సోయగాలు ఒలికిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.
తెలుగు అబ్బాయితో మృణాల్ పెళ్లి. ఈ మాట చెప్పి మిమ్మల్ని బాధపెడుతునందుకు సారీ అంటూ మృణాల్ పోస్టు.
సమంత తాజాగా ‘ది మార్వెల్స్’ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో సమంత స్టైలిష్ లుక్ లో అదుర్స్ అనిపిస్తుంది.
అల్లు అర్జున్‌తో కలిసి సూపర్ హీరో సినిమా చేయాలని ఉంది అంటుంది హీరోయిన్ సమంత.
బాలయ్య, బాబీ మూవీ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలు కాబోతుంది. NBK109 అప్డేట్స్ ఏంటంటే..?
'సర్వం శక్తి మయం' వెబ్ సిరీస్ తో శక్తి పీఠాల కథని తెలియజేస్తున్న దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఇంటర్వ్యూ.
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న 'ఇండియన్ 2'.. ఇంట్రో తెలుగులో రాజమౌళి చేతులు మీదుగా జరిగింది. మరి ఆ ఇంట్రో వైపు మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' రెబూటెడ్ మూవీ సిరీస్ లో నాలుగో చిత్రం 'కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' చిత్రం వస్తుంది. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ వైపు ఒక లుక్ వేసేయండి.
ఇప్పటికే మెగా హీరోలు, మెగా బ్రదర్స్, బాబాయ్-అబ్బాయి ఫోటోలు బయటకి వచ్చి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా లావణ్య మేడలో వరుణ్ మూడుముళ్లు వేస్తున్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది.
మా అమ్మాయి పేరు చెప్పి మోసం చేస్తున్నారు. అవి నమ్మి మోసపోవద్దు అంటూ శేఖర్ మాస్టర్ వీడియో.
రామ్ చరణ్ మెగా వెడ్డింగ్‌లో ధరించిన ఆ వాచ్ వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి. దాని ధర తెలిస్తే..
నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన ఆర్జీవీ వ్యూహం మూవీకి సెన్సార్ బోర్డు మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారట.
టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ రీసెంట్ గా చీరలో వయ్యారాలు పోతూ చేసిన ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంచు విష్ణు కన్నప్ప మూవీ కాస్టింగ్ విషయం రోజురోజుకి సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.
రెబా మోనికా ఇటీవల ముంబై జరిగిన ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్ళింది. ఇక అక్కడి ఫోటోలను తాజాగా షేర్ చేసింది. ఆ పిక్స్ లో చీరతో కనబడుతున్న రెబా మోనికాని చూసి అబ్బా అనకుండా ఉండలేరు.