Home » Author »Guntupalli Ramakrishna
తాజా టమోటా రసం, చక్కెర మీ ముఖాన్ని తెల్లగా చేయుటలో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. టమోటా, చక్కెర బ్లీచింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని సమర్థవంతంగా తేలికపరుస్తాయి. కాబట్టి ఈ పదార్థాలతో మీ చర్మం మరింత మెరిసిపోతుంది.
ద్రాక్ష పై తొక్క తినడం వల్ల కళ్లకు మేలు జరుగుతుంది. ఇది రెటీనా యొక్క పరిస్థితిని నిర్వహించడానికి సహాయపడుతుంది, ఇది కళ్ళ దృష్టిని రక్షించడంలో సహాయపడుతుంది. యూవీ రేడియేషన్ నుండి కళ్ళు రక్షించబడతాయి.
సీతాఫలంలో పొటాషియంలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకే హైపర్‌టెన్షన్ ఉన్నవారు ఈ ఫలం తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తహీనత ఉన్నవారికి సీతాఫలం చాలా మంచిది.
పారిజాత సారం శ్వాసనాళ కండరాలను వదులుపరుస్తుంది, తద్వారా దగ్గు మరియు బ్రోన్కైటిస్ లక్షణాల నుండి ఉపశమనం కూడా కలిగిస్తుంది. ఇది గొంతులో వాపు కూడా తగ్గిస్తుంది . వ్యాధికారక బ్యాక్టీరియాను కూడా చంపుతుంది.
రోజువారీ ఆహారంలో ఆమ్లాని చేర్చుకోవడం వల్ల శరీరంలో నైట్రిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి, అలాగే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు చాలా ఉన్నాయి.
రోజుకు 2 కప్పుల బ్లాక్ కాఫీ తాగితే లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉండటంతోపాటు, లివర్ సిర్రోసిస్ తగ్గుతుందని కూడా అంటున్నారు. డిప్రెషన్ నుంచి బయటపడడం, మెదడు యాక్టివ్ గా పనిచేయడం, మెటబాలిజం శాతం పెరిగి కొలెస్ట్రాల్ తగ్గటం ద్వారా అధి�
అభ్యర్ధుల వయసు 22 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్ 9, 11, 14, 16, 18, 21 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.16,000ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 30, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్, 10+2 తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులతోపాటు 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు కూడా క్లాట్ ప్రవేశ పరీక్ష (యూజీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు.
భోజనం చేయగానే వెంటనే టీ తాగుతారు. ఇలా టీ తాగడం వల్ల తేయాకులో ఉండే రసాయనాలు మనం తీసుకునే ఆహార పదార్థాలను విచ్ఛిన్నం కానివ్వవు. దీంతో జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. కనుక భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలను తాగరాదు. కనీసం 30 నిమిషాలు అయినా ఆగాలి.
డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగడం ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా వేడినీళ్లు రక్షిస్తాయి.
మంచు నుండి పరావర్తనం చెందే సూర్య కిరణాలు మన కళ్లపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఇది క్యాన్సర్ , మంచు అంధత్వం ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు యూవీ బ్లాకింగ్ సన్ గ్లాసెస్ ధరించాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు.
అవిసె గింజలు బరువును నియంత్రించడంలో ఉంచడంలో సహాయపడతాయి. అలాగే అవి గుండెకు కూడా ఉపయోగపడతాయి. అందుకే అవిసె గింజలను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
జనపనారలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. ఎముకలలో గుజ్జు పెరగడానికి, ఎముకలు పటిష్టంగా తయారవుతావడనికి, ఎముక సాంద్రత ను పెంచుతాయి. ఇంకా ఎముక సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుపడుతుంది. జనపనార లో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది.
కుందేళ్ల షెడ్ ప్రశాంతమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో కట్టాలి. షెడ్‌ను ఎత్తైన ప్రదేశంలో గాలి ధారాళముగా వచ్చు చోట, నీరు ఇంకని చోట కట్టవలెను. షెడ్‌ను తూర్పు, పడమర దిశలో కట్టవలెను. షెడ్ పరిసరాలలో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి.
ర్ర బెండకాయలు కంటిచూపును మెరుగుపరుస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతాయి. రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి. ఇందులోని ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎర్ర బెండకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుం
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణత తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అభ్యర్ధుల వయసు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించరాదు. ఎంపిక విధానానికి సంబంధించి ఆన్ లైన్ ఇంటర్�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ప్రింటింగ్ ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ (లిథో ఆఫ్ సెట్ మెషిన్ మైండర్/లెటర్ ప్రెస్ మిషిన్ మైండర్/ఆఫ్ సెట్ ప్రింటింగ్/ప్లేట్ మేకింగ్/ఎలక్ర్టోప్లేటింగ్) లేదా ఐటిఐ (ప్లేట్ మేకర్ కమ్ ఇంపోజిటర్/హ్యాండ�
దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం వల్ల వచ్చే వాయు కాలుష్యం కూడా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాలుష్య కారకాలు రక్తపోటును పెంచడమే కాకుండా గుండె పనితీరును ప్రభావితం చేసే ఇన్ఫ్లమేటరీ మార్కర్ల స్థాయిలను కూడా పెంచుతాయి
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐసీడబ్ల్యూఏ గ్రాడ్యుయేషన్/ సీఏ/ ఎంబీఏ/ పీజీడీఎం లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 3 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.