Home » Author »Guntupalli Ramakrishna
ప్రొటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశమే ఉండదు. అయితే రోజూ మనం ఎంత ప్రోటీన్ ను తీసుకోవాలన్న విషయం ఏజ్, జెండర్, బరువు, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
చలి కాలంలో షుగర్ స్ధాయిలు ఆకస్మాత్తుగా పెరిగిపోతుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్నిసార్లు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లోకి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. అందుకే శీతాకాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో శ
చలికి రక్తనాళాల్లో ప్రసరణ తగ్గిపోవడం తో పాటుగా రక్తం గడ్డకట్టడంతో గుండె పోటు ప్రమాదాల ముప్పు ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవాళ్లు తప్పకుండా స్వెట్టర్స్ వేసుకుని ఉండాలి. చలికాలంలో జలుబులు, జ్వరాలూ వచ్చేస్తాయి. దూర ప్రయాణాలు వీల�
రోజువారిగా వ్యాయామాలు చేయటం వల్ల శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. అంతకాదు డిమెన్షియా, మతిమరుపు సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి రోజూ కొంత సమయాన్ని వ్యాయామం చేయడానికి కేటాయించండి. ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటారు.
టమాటాలు లేని కూర చేయడం దాదాపుగా అసాధ్యమే. టామాటాలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందులోనూ వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 30 నే ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులకు టమోటాలు తినడానికి మంచి ఆహారంగా చ
కాలానుగుణంగా వచ్చే అలర్జీలని కూడా నయం చేస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటితో పాటు పొట్ట ఉబ్బరం సమస్యని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఈ హెర్బల్ టీలో వాము జోడించడం వల్ల అది జీర్ణక్రియకి ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తుంది.
తక్కువ కార్బ్ ఆహారం వల్ల శరీరం కీటోన్లుగా విడిపోవడానికి కారణమవుతాయి. శరీరం కీటోసిస్ స్థితికి వెళుతుంది. ఇది తలనొప్పి, అలసట, బలహీనత వంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. దీర్ఘకాలిక తలనొప్పికి దారి తీస్తుంది. ఆహార విధానంలో మార్పులు పేగు సమస్యల�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. నెట్ , స్లెట్, సెట్ లో అర్హత సాధించాలి. అభ్యర్ధుల వయసు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, అటెండింగ్ టెస్
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే డిగ్రీ, చైనీస్ భాషలో డిప్లొమా , చైనీస్ భాషలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీటెక్, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ ఐటీ, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఐటీ, కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణతతో పాటు నిర్ధేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
మసాలాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. తలనొప్పి, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, ఆర్థరైటిస్ మరియు వికారం వంటి ఆరోగ్య పరిస్థితులకు చికిత్స చేయడంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు తోడ్పడతాయి. ఈ విషయం వాస్తమే అయినప్పటికీ పరిమిత మోతాదులో తీసుకుం
బరువు తగ్గాలనుకునే వాళ్ళు, షుగర్ తగ్గాలనుకునే వాళ్ళు కాకరకాయ ను క్రమం తప్పకుండా వాడటం అలవాటు చేసుకోవాలి. కాకరకాయ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తంలో ఉండే చక్కెర ను శక్తి గా మార్చడానికి తోడ్పడతాయి.
డబల్ చిన్ సమస్యతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఉదయం, సాయంత్రము తప్పకుండా ప్రాణయామం చేయాలి. ముఖ్యంగా గొంతు మరియు మెడకు సంబంధించిన సాధారణ ఎక్సర్సైజులు ప్రతిరోజు చేయవలసి ఉంటుంది.
రోజుకు 5 నుంచి 10 తమలపాకులను దీర్ఘకాలం తీసుకుంటే , డ్రగ్స్ లాగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది. అలాగే అధిక రక్తపోటు గల వ్యక్తులు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు.
సహజంగా కొంతమంది నీళ్లలోకి చెక్కర కలుపుకొని తాగుతూ ఉంటారు. చక్కెర ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఎసిడిటీ సమస్యను ఇంకా ఎక్కువ చేస్తుంది కానీ తగ్గించదు. మంచినీళ్లు బాగా తాగితే మంచిది.
ఫైనాన్స్, క్లినికల్ రీసెర్చ్, ఎనలిటికల్, సెల్ కల్చర్, మైక్రోబయాలజీ, నేచురల్ ప్రొడక్ట్స్,కెమిస్ట్రీ, యానిమల్ హౌస్, సింథటిక్ ప్రొడక్ట్స్, లైబ్రరీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్�
ఈ కలుపు మొక్క నీటిపైన తేలియాడుతూ నీటిలోని పోషకాలను పీల్చుకుంటుంది . వేరు భాగంలో ఉండే తేలికపాటి కణజాలం వలన మొక్కకు నీటి పైన తేలియాడే గుణం ఉంది. శాఖీయోత్పత్తి ద్వారా వేగంగా వ్యాప్తి చెంది పూర్తిగా చెరువులు, కాలువల నిండా విస్తరిస్తుంది.
ఆఫీస్ సబ్ ఆర్టినేట్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. అర్హత .. కనీసం ఏడో తరగతి పూర్తి చేసి.. తెలుగు రాయడం, చదవడం వస్తే సరిపోతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా 11 నవంబరు 2022 నిర్ణయించారు.
తక్కువ ఉప్పు తినే వ్యక్తులలో సాధారణ వ్యక్తుల కంటే రెనిన్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ అధిక స్థాయిలో ఉంటాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తులలో, తక్కువ సోడియం ఆహారం LDL కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి దారితీసిందని ఒక అధ్యయనంలో తేలింది.
తేగలలో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మరియు చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.