Home » Author »Guntupalli Ramakrishna
ముల్లంగితో కలిపి కాకరకాయను తీసుకోవటం మంచిది కాదు. ఆరోగ్యానికి ప్రమాదకరం. వాస్తవానికి, ఈ రెండింటిలో కనిపించే సహజ మూలకాలు ఒకదానితో ఒకటి కలవటం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది.
పెద్ద మొత్తంలో పోషకాలకు సంబంధించి మందులు వేసుకుంటే వాటిని శరీరం గ్రహించే ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటి వాటిని కలిపి ఒకేసారి వేసుకోవటం ఏమాత్రం మంచిది కాదు.
వెన్నెముక ఆరోగ్యానికి ఇది గొప్పగా పనిచేస్తుంది. అవకాడోలో కొవ్వు ఆమ్లాలు, ఫైబర్లు మరియు పొటాషియం ఉన్నాయి, ఇవి మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్రూట్‌గా పరిగణిస్తే, వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడ�
ఖర్జూరాలు చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి మరియు పునరుజ్జీవింపజేయడానికి సహాయపడతాయి. ఇది ప్రోటీన్లు మరియు ఎంజైమ్‌లను కలిగి ఉన్నందున, చర్మం యొక్క ఆరోగ్యగానికి నిపుణుల చేత సిఫార్సు చేయబడింది.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుండి 38ఏళ్లు మించకుండా ఆయా పోస్
ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, సీఎఫ్ ఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులను అబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్య�
పెరుగులో ఉన్న పోషకాలు మలబద్దకం వంటి జీర్ణ సంబంద సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు పెళుసుబారకుండా దృఢంగా ఉండేలా చేస్తుంది. కండరాలు బలపడటానికి దోహదపడుతుంది. దంత, చిగుళ్ల సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు.
చలికాలం శరీరంలోని అదనపు కొవ్వును గ్రహించడంలో నెయ్యి సహకరిస్తుంది. బరువు తగ్గించే మార్గాల్లో నెయ్యి వాడకం కూడా ఒకటి. ఇందులో బ్యుటిరిక్ యాసిడ్ ఉంటుంది. దీనిని పెద్ద పేగుకణాలు శక్తి కారకంగా ఉపయోగించుకుంటాయి. నెయ్యిలో శరీరానికి అవసరమైన ద్ర�
ఆరెంజ్ వంటి పండు ఖచ్చితంగా చలికాలంలో శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా , ఫిట్‌గా ఉంచడానికి నారింజ మాత్రమే కాదు, దానిమ్మపండ్లు, యాపిల్స్, ఖర్జూరాలు మరియు అనేక ఇతర పండ్లు ఉన్నాయి.
చర్మం పొడిబారడంతో బాధపడేవారికి పాలు మంచి ఎంపిక. పాలలో కాటన్ బాల్‌ను నానబెట్టి ముఖమంతా అప్లై చేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మ నూనెలను చెక్కుచెదరకుండా ఉంచుతూ చర్మానికి తేమను అందించడంలో సహాయపడే లక్షణాలు పాలల్లో ఉన్నాయి.
పురుషులలో వంధ్యత్వానికి టైట్ జీన్స్ కారణమని పరిశోధనల్లో తేలింది. స్కిన్నీ జీన్స్ ధరించడం పురుషుల్లో వారి పునరుత్పత్తి ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు మూత్రపరమైన సమస్యలను కలిగిస్తుంది.
ధూమపానం వల్ల శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. ధూమపానం ఊపిరితిత్తులను దెబ్బతీయటమేకాకుండా ఆస్తమా, క్యాన్సర్, గుండె కు చేటు తెచ్చిపెడుతుంది. సిగరెట్ పొగ శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
లెమన్ గ్రాస్ కాలేయ క్యాన్సర్ ప్రారంభ దశలను నిరోధించటంలో తోడ్పడుతుందని ప్రాథమిక అధ్యయనాలు చెబుతున్నాయి. లెమన్ గ్రాస్ నూనెఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సిట్రల్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంది.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం పుండ్లు, ఇతర జీర్ణ రుగ్మతలను తొలగించటంలో సహాయపడతాయి. ఫైబర్ యొక్క ఉత్తమ వనరులుగా బాదం వంటి గింజలు, చియా , అవిసె వంటి గింజలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు ,వోట్స్, క్వినోవా, వైల్డ్ రైస్, బుక్వీట్ వంటి ధాన్యాలు తదితరాలను తీసుకో�
ముఖ్యంగా చాలా మందికి ఉల్లిపాయలతో అలెర్జీలు, చర్మం, తదితర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయలోని ప్రొటీన్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయని హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆస్పరాగస్, లీక్స్ లి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఫిజక్స్, కెమిస్ట్రీ, బయోలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. అభ్యర్ధుల వయసు నవంబర్ 23, 2022వ త
అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఈ అర్హతలున్నవారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని నవంబర్ 11వ తేద�
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.23,780ల నుంచి రూ.76,730ల వరకు జీతంగా చెల్లిస్తారు. అర్హతలున్నవారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
సోయా సాస్ ను మోతాదుకు మించి తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. సోయా సాస్ లో గోధుమలు, గ్లూటెన్ ఉంటాయి. ఒకవేళ మీకు గోధుమల వల్ల అలెర్జీ , ఉదరకుహర వ్యాధి ఉంటే దీన్ని అస్సలు తినకపోవటమే మంచిది. మార్కెట్ లో దొరికే సోయా సాస్ లల్లో ఎక్కువ మొత్తంల
చలి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు స్వెటర్ తోపాటుగా కాళ్లకు సాక్స్, చేతులకు గ్లౌజులు ధరించాలి. బయటికి వెళ్లినప్పుడు ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.