Home » Author »Guntupalli Ramakrishna
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఏ, ఎంఎస్డబ్ల్యూ, ఎండీ, ఎంఫిల్, పీహెచ్డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంతోపాటు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
మానసిక ఒత్తిడి, ఆందోళన టెన్షన్, నీరసం వంటివి తగ్గటానికి బార్లీతో తయారు చేసుకున్న పాయసం బాగా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పాయసాన్ని తినవచ్చు.
చలికాలంలో అవసరమైతే తప్ప బయటకు రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నవారు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం మంచిది.
మధుమేహం ఉన్నవారిలో 60% మంది వరకు మలబద్ధకంతో బాధపడుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నారు. టైప్ 1 లేదా 2 డయాబెటిస్తో బాధపడే వ్యక్తులు దీర్ఘకాలిక మలబద్ధకానికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.
రోజులో రెండు నుండి మూడు సార్లు మాత్రమే వీటిని తీసుకోవాలి. మోతాదుకు మించి ఎక్కువసార్లు తీసుకోవటం ఆరోగ్యానికి ప్రమాదకరం. అల్పాహారం తీసుకున్న తర్వాత టీ తాగటం శ్రేయస్కరం.
తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులలో కాల్షియం ,ప్రయోజనకరమైన బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ, ఇది ఆండ్రోజెన్ ,టెస్టోస్టెరాన్లను పెంచే అణువులను కలిగి ఉంటుంది.
ప్రోటీన్ బార్లు మీ శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను జోడించడానికి ఒక గొప్ప మార్గం. ఇవి రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచడంలో సహాయపడతాయి.
వ్యాయామం పేరుతో జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయాల్సిన పనిలేదు. ఇంటివద్దనే ఉండి 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలు చేసినా సరిపోతుంది.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు దారుల వయసు పోస్టును బట్టి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు నెలకు రూ.31,000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్/కెమికల్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఈ ప
కోఫా, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్ ట్రేడుల్లో పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలకు సంబంధించి కోఫా ఖాళీలు 3, ఫిట్టర్ ఖాళీలు 2, టర్నర్ ఖాళీలు 1, మెషినిస్ట్ ఖాళీలు 1 , పెయింటర్ ఖాళీలు 1, వెల్డర్ ఖాళీలు 2 ఉన్నాయి.
విప్రో కన్జ్యూమర్ కేర్ సంస్థ విప్రో కేర్స్తో కలిసి 2016-17లో సంతూర్ స్కాలర్షిప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఏదైనా డిగ్రీ చదవాలనుకునే నిరుపేద విద్యార్థినులకు తమ వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
కలబంద రసం రోజూ తాగితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ముప్పు తగ్గుతుంది. దీనిని తాగడం వల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి.
జిడ్డు జుట్టు ఉన్నవారికి తెల్ల సొన మంచిది. పొడి జుట్టు ఉన్న వారికి పచ్చ సొన మేలు కలిగిస్తుంది. అయితే ఎక్కువ శాతం తెల్ల సొననే జుట్టుకు కలిపే మిశ్రమాల్లో ఎక్కువగా వాడుతుంటారు.
పుట్టగొడుగులు శిలీంధ్రాలు కొంతమందిలో వీటిని తింటే విరేచనాలు అవుతాయి. అలసట ఏర్పడి నీరసించి పోతారు. శక్తిస్ధాయిలు సన్నగిల్లుతాయి. కొందరిలో మత్తుగా ఉండి నిద్ర ఆవహిస్తుంది.
గుండె జబ్బుల చికిత్సలో అధిక విటమిన్ K తీసుకోవడం ముఖ్యమైనదని పరిశోధనల్లో కనుగొన్నారు. విటమిన్ కె గాయాలు వేగంగా నయం చేస్తుంది.
థైరాయిడ్ ఉన్నవారికి అయోడిన్ చాలా అవసరం. అందువల్ల, ఆహారంలో తగిన మొత్తంలో అయోడిన్ ఉండేలా చూసుకోవాలి. మంట, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని నివారించడానికి ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రై ఫుడ్, ఆహారాలకు దూరంగా ఉండాలి.
అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆఫ్లైన్ విధానంలో నవంబర్ 19, 2022వ తేదీలోపు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపిచాల్సి ఉంటుంది.