Home » Author »Guntupalli Ramakrishna
అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ లో కాటెకిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధిక బరువును తగ్గిస్తాయి.
వాతావరణం కారణంగా, చర్మం పగుళ్లుకు గురవుతుంది. ఏమాత్రం జాగ్రత్త తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత అది మరింత తీవ్రమవుతుంది.
వివిధ రూపాల్లో దీనిని ఉపయోగించవచ్చు. అనేక చర్మ సంబంధిత సమస్యలకు దీని ద్వారా పరిష్కారం పొందచ్చు. సౌందర్య ప్రయోజనాలను పెప్పర్ మెంట్ ఆయిల్ కలిగి ఉంది.
ముఖ్యంగా చలికాలంలో శీతాకాలంలో పిల్లలకు అందించే ఆహారం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, కొన్ని పదార్థాలకు వారిని దూరంగా ఉంచాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. పిల్లలకు దూరంగా ఉంచాల్సిన ఆహారాల జాబితాలో పాలు, పాల పదార్దాలు కూడా ఉన్నాయి.
కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్దకం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు కందను తినడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. దీనిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైటోన్యూట్రియెంట్లు అనేక ఆరోగ్య సమస్యలను మెరుగుపరచటానికి ఉపకరిస్తాయి.
వారాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోయేవారిలో గుండె పనితీరు దెబ్బతింటుందని తేలింది. నిద్ర తక్కువ కావడం వల్ల కంటే అతిగా నిద్రపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
తలస్నానం చేసినా కొన్నిసార్లు జుట్టులో మెరుపు కనిపించదు. బలహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కాచి చల్లార్చిన గ్రీన్ టీని ఆలివ్ నూనెలో కలిపి జుట్టుకి రాసి ఆరనివ్వాలి. తర్వాత గంటాగి తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతు
రాత్రిపూట శిశువును జాగ్రత్తగా చూసుకోవడానికి అవసరమైతే భర్త సహాయం తీసుకోండి. డైపర్ డ్యూటీలు, ఫార్ములా ఫీడింగ్, బిడ్డకు పాలివ్వటానికి భాగస్వామి నుండి సహాయం కోరండి. విశ్రాంతి తీసుకోవడానికి ,తగినంత నిద్ర పొందడానికి కుటుంబ సభ్యులు లేదా స్నేహిత�
మెదడు వృద్ధాప్యాన్ని నివారించడానికి, అభిజ్ఞా పనితీరును సంరక్షించడానికి ఈ పోషకం అవసరం. పిల్లల మెదడు అభివృద్ధికి ఇది ముఖ్యమైన పోషకాలలో ఒకటి. బహుళ అసంతృప్త ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ప్రవర్తన, వ్యక్తిత్వం, శ్రద్దపై కూడా ప్రభావం చూపుతాయి.
అభ్యర్థులను ఆన్లైన్ టెస్ట్/ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.1, 80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా కామర్స్ గ్రాడ్యుయేషన్ లేదా ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్ స్పెషలైజేషన్‌లో 55 శాతం మా
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, అండర్ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇ
షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచటంలో వెల్లుల్లి సహాయపడుతుంది. అంతేకాకుండా కార్డియో వాస్కులర్ ఆరోగ్యానికి మేలు చేసి, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రిస్తుంది.
శీతాకాలంలో రోగనిరోధక శక్తి కూడా దెబ్బతినటం వల్ల జలుబు, ఫ్లూ, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు చుట్టుముడతాయి. చలికాలంలో ఆరోగ్యాన్నిసంరక్షించుకోవడానికి మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు రోజూ బెల్లం టీని తాగాలి. దీంతో బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
ప్రొస్టేట్ గ్రంథి వాపుతో బాధపడుతున్న వారు మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కూర్చుని మూత్రం పోస్తే ఉపశమనం లభిస్తుందని, కూర్చోవడం ద్వారా విసర్జననాళంలో మూత్ర ప్రవాహం సాఫీగా సాగుతుందని ఒక అధ్యయనంలో స్పష్టమైంది.
చలికాలంలో సహజంగా మనలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ కారణంగానే జలుబు, దగ్గు తొందరగా వస్తాయి. వేడి వేడిగా ఉన్న ఆహార పదార్థాలనే తీసుకోవాలి. బయటి పాస్ట్ఫుడ్ను దూరం పెట్టాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/ బీటెక్/ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/ఎంటెక్/ఎంసీఏ లేదా తత్సమాన కో�