Home » Author »Guntupalli Ramakrishna
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా IVF అనేది జంటలు గర్భం దాల్చడంలో సహాయపడే సహాయక పునరుత్పత్తి సాంకేతికత. సహజంగా గర్భం దాల్చలేని జంటలకు ఈ పద్ధతి గొప్ప వరం. ఈ సంతానోత్పత్తి చికిత్స ప్రయోగశాలలో చేయబడుతుంది. తండ్రి యొక్క స్పెర్మ్ , తల్లి అండాలను కలిపి �
దీర్ఘకాలిక నొప్పి, లేదా మూడు నెలల కంటే ఎక్కువ ఉండే ఏ రకమైన నొప్పి తో అయినా బాధడుతుంటే అటువంటి సందర్భాలలో దీర్ఘకాలంగా సూచించబడిన ఓపియాయిడ్లు రోగులకు సిఫార్సు చేయబడవు. ఎందుకంటే ఇవి ఒకరకంగా ప్రమాదకరమైనవి.
ధూమపానం ఊపిరితిత్తులను ప్రభావితం చేయడమే కాకుండా, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుంది. ధూమపానం చేసినప్పుడు, పొగాకు రక్త నాళాలను దెబ్బతీస్తుంది. HDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఈ రెండూ తీవ్రమైన గుండె సమస్యలకు కా�
పంట తొలిదశలో పురుగు ఆశించిన కొమ్మలను తుంచి, నాశనం చేయాలి. ఎకరాకు 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. పూత సమయంలో 5000 గుడ్లున్న ట్రైకోగ్రామా కార్డులను ఆకుల అడుగుభాగంలో అమర్చుకోవాలి. వేపనూనె 5 మిల్లి లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేస్త
తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘాకాలిక పసుపు రకాలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. వీటి పంటకాలం 9 నెలలు. ప్రస్థుతం 210 రోజుల్లో పంటచేతికొచ్చే స్వల్పకాలిక రకాల సాగు విస్తరిస్తున్నప్పటికీ అధికశాతం మంది రైతులు దీర్ఘకాలిక రకాలను ఎక్కువ సాగుచేస్తున్నార�
తక్కువ సమయంలో, తక్కవ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండింస్తారు. ముఖ్యంగా ఏపిలో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో నువ్వును సాగుచేస్తున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేస�
మనిషి ఆరోగ్యాన్ని నిర్ణయిం చడంలో లివర్ ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. కాలేయం కీలక అవయవం. హానికరమైన టాక్సిన్స్‌ను ఫిల్టర్ చేయడానికి, వాటిని జీవక్రియ చేయడానికి మన శరీరం సహాయపడుతుంది. కాలేయం యొక్క అతి ముఖ్యమైన పని పర్యావరణ టాక్సిన్స్, వివిధ ఔషధాల వ
దంతాల కోసం జామ ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. లేదంటే జామాకుల రసాన్ని ఉపయోగించవచ్చు. జామాకుల రసాన్ని తయారు చేయటానికి ముందుగా కొన్ని తాజా జామ ఆకులను తీసుకోవాలి. కొన్ని పిప్లీ, లవంగాలు, దానికి కొద్దిగా ఉప్పు కూడా కలపాలి. వీటన్నింటినీ మె�
ప్రసవించిన స్త్రీలు, పిల్లలకు తల్లిపాలు పట్టడం, OC మాత్రలు తీసుకోవడం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అనేక అధ్యయనాలలో కనుగొనబడింది. పండ్లు, కూరగాయలు సమృద్ధిగా, తృణధాన్యాలు మరియు ప్రోటీన్లను కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహార�
DNA ఆధారిత జన్యు పరీక్షలు తలసేమియా నిర్ధారణ , నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇటువంటి పరీక్షలు ఖచ్చితమైన రోగనిర్ధారణకు, అది ఏ రకానికి చెందినదో కనుగొనేందుకు, తీవ్రత ఏమేరకు అనేది తెలుసుకునేందుకు సహాయపడతాయి.
ఒక ఎకరంలో కలుపు తీయడానికి ఏడెనిమిది మంది కూలీల అవసరం. రసాయన మందుల పిచికారీ చేయడానికి, దుక్కి దున్నడానికి కలిపి ఖర్చు ఏడాదికి దాదాపు రూ. 25 వేల వరకు అవుతుంది. అందుకే సాగులో రైతులకు శ్రమను తగ్గించి వ్యవసాయాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఒక రోబో�
సాధారణంగా ఖరీఫ్ వరి పంటకు ముందు జనుము విత్తనాలు చల్లి ఏపుగా ఎదిగిన తర్వాత దానిని దమ్ములో దున్నుతారు. దీని వల్ల వరి పొలం సారవంతమై అధిక దిగుబడులు రావడానికి ఈ జనుము ఎంతో ఉపయోగపడుతుంది.
భూమిలో లభ్యమయ్యే భాస్వరం, పొటాష్ ల శాతం ఎక్కువగా వున్నప్పటికీ, రైతులు రసాయన ఎరువుల రూపంలో విచక్షణారహితంగా వాడటంవల్ల, పెట్టుబడులు పెరగటంతో పాటు సాగులో సమస్యలు ఎక్కువై, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
మేయర్ పద్ధతి అనేది శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం. శరీర అవసరాలను బాగా అర్థం చేసుకోవడానికి , ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేయడానికి సహాయపడుతుంది. మేయర్ పద్ధతి తక్కువ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంపై దృష్టి పెడుతు�
బెండ ఏడాది పొడవున సాగయ్యే పంట. 4 నెలలు కాలపరిమితి కలిగిన ఈ పంటలో హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి వచ్చాక, రైతులు ఎకరాకు 50 నుంచి 100 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఏడాదిలో ఎక్కువ రోజులపాటు మార్కెట్ ధర నిలకడగా కొనసాగటం వల్ల రైతులు మంచి ఫలి�
కొంత మంది రైతులు అల్లంలో అధిక దిగుబడి సాధించేందుకు పంటకాలం పూర్తయిన తర్వాత మరో 6 నెలలపాటు భూమిలోనే వుంచుతారు. ఈ విధానంలో దుంప తిరిగి మొలకెత్తి కొత్త చిల్ల దుంపలు వృద్ధితో పంట దిగుబడి 50శాతం వరకు పెరుగుతుంది.
ట్రైకోడెర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన శిలీంద్ర నాశిని. ఇది పంటలకు హాని కలిగించే శిలీం ద్రాలను ఆశించి, నిర్మూలిస్తుంది. వివిధ పంటల్లో శిలీంధ్రపు తెగుళ్లైన ఎండు తెగులు, వేరుకుళ్లు తెగుళ్లను సమర్ధవంతంగా అరికట్టటానికి ట్రైకోడెర్మావిర�
జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయటమన్నది స్పైసీ ఫుడ్ జీర్ణక్రియలలో అత్యంత ముఖ్యమైన ప్రభావాలలో ఒకటి. క్యాప్సైసిన్ జీర్ణవ్యవస్థ యొక్క కండరాలను ఉత్తేజపరిచే హార్మోన్లను విడుదల చేయడానికి , వాటిని తరచుగా కుదించడానికి కారణమవుతుందనే వాస్తవం ద�
శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని అరికట్టడంలో , మనస్సు , శరీరానికి విశ్రాంతి నివ్వటంలో సహాయపడతాయి. తద్వారా పీరియడ్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరాన్ని శాంతపరచడం వల్ల కండరాలు విస్తరిస్తాయి. వదులుతాయి.