Home » Author »Lakshmi 10tv
జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగిపోతాయి. అక్కడితో జీవితం అయిపోయిందనుకుంటే భవిష్యత్ ఉండదు. పడిన మచ్చను చెరిపేసుకోవాలంటే..సమాధానం ఎలా చెప్పాలి?
నటి రవళిని తెలుగువారు మర్చిపోరు. వెండితెరపై ఆమె కనిపిస్తే చూడాలని ఎదురుచూస్తున్నవారు ఉన్నారు. రవళి సినిమాలు మానేయడానికి కారణం ఏంటి?
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా హిమాన్షు పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఏ పాత్రలో అయినా అలవోకగా నటించే నవీన్ చంద్ర లేటెస్ట్ మూవీ 'మంత్ ఆఫ్ మధు' అక్టోబర్ 6 న థియేటర్లలోకి వస్తోంది. సినిమా ప్రమోషన్లలో ఉన్న నవీన్ చంద్ర కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
నటుడు దగ్గుబాటి రాజా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తున్న నటుడు. 20 ఏళ్లుగా స్క్రీన్‌కి దూరంగా ఉన్నారు. అసలు ఆయన సినిమాలు మానేయడానికి కారణం ఏంటి? ఏం చేస్తున్నారు?
'వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ'.. ఇది సినిమా డైలాగ్ అయినా స్నేహితులంతా కబుర్లు చెప్పుకునే వంకతో కాఫీ అడ్డాల దగ్గర కూర్చుంటారు. కాఫీ తాగితే ఒకలాంటి శక్తి వచ్చినట్లు ఫీలవుతారు. అసలు మీరు తాగే కాఫీ చరిత్ర తెలుసా?
శాకాహారం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మాంసాహారం కంటే శాకాహారం ఉత్తమమైనదని కొన్ని నివేదికలు సైతం చెబుతున్నాయి. శాకాహారులు ఎక్కువ కాలం జీవిస్తారట. అక్టోబర్ 1 'ప్రపంచ శాకాహార దినోత్సవం'. ఈ దినోత్సవం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
కొన్ని షాపుల్లో యజమానులు కస్టమర్లకు చిల్లర తిరిగి ఇవ్వాల్సిన సందర్భాల్లో ఏదో సాకుతో ఎగ్గొట్టేస్తుంటారు. పోనీలే ఒక రూపాయికేంటి? అని కొందరు కస్టమర్లు వదిలేసుకుంటారు. కానీ ఒకాయన షాపు యజమానికి ఇవ్వాల్సిన రూ.3 కోసం ఎక్కడి దాకా వెళ్లాడో చదవండి.
మీరు ఏ షాపింగ్ చేసినా.. హోటళ్లలో ఫుడ్ తిన్నా ఆ బిల్లులపై GST ఉందో లేదో చూసుకోండి. అలా ప్రతి నెల జమ చేసిన 25 బిల్లులతో డబ్బులు సంపాదించవచ్చును. అదెలా అంటారా? చదవండి.
చాలామంది జంతు ప్రేమికులు తాము పెంచుకునే పెట్స్‌కి వేడుకలు నిర్వహిస్తుంటారు. తాజాగా ఓ శునకానికి జరిగిన వేడుక ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
కేరళకు చెందిన రైతు సుజిత్ ఆడి కారులో వచ్చి మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సుజిత్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న జగతి కళ్లు తెరుస్తుంది. వసుధరని పెళ్లి చేసుకోమని రిషిని అడుగుతుంది. జగతిని గన్‌తో కాల్చిన వ్యక్తి దగ్గరకి వెళ్తాడు శైలేంద్ర.. ఆ తరువాత ఏం జరిగింది?
వరల్డ్ హార్ట్ డే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు
బాబుకు మద్దతుగా నిరసన కార్యక్రమాలకు నారా బ్రాహ్మణి పిలుపు
అందరిలో ప్రత్యేకంగా ఉండాలనుకుంది. అందుకోసం ఏమి చేయాలని ఆలోచించింది. చిన్ననాటి నుంచి తను నమ్ముకున్న వృత్తిలో అద్భుతాలు చేసి చూపించింది. అస్సాం చేనేత కళాకారిణి ప్రయాణాన్ని మీరు చదవండి.
మన చుట్టూ చాలామంది ఉంటారు. కానీ వారిలో నిజంగా మనకు ఆత్మీయులు ఎవరు? ఎలాంటి సమయాల్లో తెలుస్తుంది? జాస్మిన్ అరోరా కథ చదవండి.
టీవీ ఛానళ్లు నిర్వహించే పొలిటికల్ డిబేట్లలో వాడీ వేడి చర్చలు జరుగుతుంటాయి. మాటలతో యుద్ధం చేసుకున్న నేతల్ని చూసాం.. కానీ ఓ షోలో ఇద్దరు నేతలు నువ్వా? నేనా? అన్నట్లు తన్నుకున్నారు.
తమిళ సినిమా 'చిక్కు' కన్నడ వెర్షన్ 'చిత్త' కోసం బెంగళూరులో నటుడు సిద్దార్ధ్ పెట్టిన ప్రెస్ మీట్‌ను నిరసన కారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. తాజాగా శివన్న సిద్దార్ధ్‌కు క్షమాపణలు చెప్పారు.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలుగు హీరోలను పొగడ్తల్లో ముంచేశారు. ఘోస్ట్ సినిమా ప్రమోషన్లో భాగంగా కొందరు తెలుగు నటులతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. వారెవరెవరంటే?
కావేరీ నదీ జలాల వివాదం సినిమాలపై ప్రభావం చూపిస్తోంది. తాజాగా 'చిత్త' సినిమా కోసం ప్రెస్‌మీట్ పెట్టిన సిద్దార్ధ్‌ను నిరసనకారులు అడ్డుకున్నారు. దాంతో సిద్దార్ధ్ ప్రెస్‌మీట్ నిలిపివేసారు. దీనిపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.