Home » Author »Lakshmi 10tv
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సూత్రధారి చంద్రబాబే.. సీఎం జగన్ కామెంట్స్
సోషల్ మీడియా చాలామందికి వ్యసనంలా మారింది. దీని కారణంగా మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ అడిక్షన్ నుంచి బయటపడటం ఎలాగో జిరోదా సీఈఓ నితిన్ కామత్ ట్విట్టర్లో చెబుతున్నారు.
స్క్రీన్ మీద సీనియర్ నటి జయలలిత అంటే తెలియని వారుండరు. రియల్ లైఫ్‌లో తను పడ్డ కష్టాలను ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో ఆమె షేర్ చేసుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
పొడవాటి జుట్టుతో 15 ఏళ్ల బాలుడు ప్రపంచ రికార్డు సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ రికార్డు గురించి యూట్యూబ్‌లో వీడియో షేర్ చేసింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.
డబుల్ డెక్కర్ బస్సులకు ముంబయి వాసులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేసారు.
రోటీలు స్మూత్ గా వస్తే తినడానికి అందరూ ఇష్టపడతారు. అలా రావడానికి కొన్ని రకాల టిప్స్ ఫాలో అవుతుంటారు. ఓ జర్మన్ లేడీ చెబుతున్న టిప్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేంటో చదవండి.
ఉత్తరప్రదేశ్‌లో సాయం కోరి వచ్చిన ఓ వ్యక్తికి పనిష్మెంట్ ఇచ్చి అవమానించాడు ఓ ప్రభుత్వ అధికారి. ప్రాథమిక విచారణలో అతను తప్పు చేసాడని రుజువు కావడంతో విధుల నుంచి తొలగించారు.
ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొందరు సెలబ్రిటీలు వీటిపై స్పందిస్తూ మరికొందరు గమనిస్తున్నారు. మంచు లక్ష్మి తాజాగా ఏపీ రాజకీయాలపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
యూకేలో రూ.6.6 కోట్ల విలువైన ప్లాట్లు రూ.100 లకి విక్రయించబడ్డాయి. అధిక నిర్వహణ ఖర్చులు నివారించడానికి కార్న్ వాల్ కౌన్సిల్.. లూయీలోని 11 ప్లాట్లను కమ్యూనిటీ ల్యాండ్ ట్రస్ట్‌కి ఒక్క రూపాయికి అమ్మేసింది.
ఏడ్చే మగవారిని నమ్మద్దు అంటారు. అవి వెనుకటి రోజులట.. ఏడ్వని మగవారిని పెళ్లే చేసుకోవద్దు అంటున్నారు ఓ ఐఏఎస్ అధికారి. షాకయ్యారా? అలాగని అమ్మాయిలకు సూచిస్తున్నారు. ఎందుకో చదవండి.
ఓ టీవీ యాంకర్ ప్రత్యక్ష ప్రసారంలో సీరియస్ వార్తను చదువుతూ తప్పు దొర్లి ఫక్కున నవ్వేసింది. తర్వాత క్షమించమని అడిగినా వీడియో ఫుటేజ్ వైరల్ కావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
పానీ పూరీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొందరు అపరిశుభ్రత కారణంగా ఈ స్ట్రీట్ ఫుడ్ తినడానికి సంకోచిస్తారు. అసలు పానీ పూరీల్ని ఎక్కడ తయారు చేస్తారు? ఎలా తయారు చేస్తారు? మేకింగ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఫోన్ కొన్నప్పుడు దానికి రక్షణగా ఫోన్ కేస్, టెంపర్డ్ గ్లాస్ కొంటాం. అయినా ఫోన్లు పగులుతుంటాయి. ఫోన్ కింద పడినా పగలని కొత్త రకం ఫోన్ కేస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి. భారతదేశం గర్వించదగ్గ ఇంజనీర్ ఆయన. ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ఏటా ఇంజనీర్స్ డే నిర్వహిస్తారు.
అక్కాచెల్లెళ్ల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకం. పెళ్లిళ్లై దూరంగా ఉన్నా వారి మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. 90 లలో కూడా దూరాన ఉన్న చెల్లిని చూడటానికి ఓ వృద్ధురాలు చేసిన ప్రయాణం గురించి తెలిస్తే కన్నీరొస్తుంది. వారిద్దరినీ చూస్తే చూడ ముచ్చటేస్తుం
TSRTC విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం
స్కిల్ స్కామ్‌పై ఏపీ సీఐడి AAG పొన్నవోలు
బర్మాలో పుట్టింది.. పెళ్లి చేసుకుని ఇండియాలో సెటిల్ అయ్యింది. అందర్నీ కోల్పోయి 81 సంవత్సరాల వయసులో ఒంటరిదైంది. ఆ బామ్మకు ఆసరా కల్పించిన కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లీషు పాఠాలు చెప్పించబోతున్నారు. ఆ బామ్మ కన్నీటి కథనం చదవండి.
బాలనేరస్థుల్ని సంస్కరించాల్సిన ఓ అధికారిణి వారిపట్ల కనికరం లేకుండా ప్రవర్తించింది. బాలికల్ని చెప్పుతో కొట్టి, తాడుతో కట్టేసి విపరీతంగా ప్రవర్తించింది. ఆగ్రా జువైనల్ హోమ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వినాయకచవితి మొదలు 9 రోజులు విశేష పూజలందుకున్న గణపతిని నదులు, కాలువలు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. అసలు గణతిని ఎందుకు నిమజ్జనం చేస్తారు?