Home » Author »nagamani
చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక మీడియాతో పవన్ మాట్లాడుతు..సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును అన్యాయంగా రిమాండ్ కు తరలించారని ఇది దారుణమన్నారు. చంద్రబాబుకు తన సంఘీభావం తెలిపేందుకు వచ్చానని తెలిపారు.
ఇక నుంచి దేవభూమి ఉత్తరాఖండ్ మదర్సాలలో అరబిక్ తో పాటు సంస్కృత భాష కూడా బోధించబడుతుంది.వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షామ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు.
సనాతన ధర్మంపై దృష్టి మరల్చి కేంద్రం తమ పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం అంశంపై పోరాడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఇదేనని అన్నారు సీఎం స్టాలిన్.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ పబ్బులో గ్రూపుల మధ్య గొడవలో ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు గాయాలయ్యాయి.
భూగర్భంలో ఉండే బొజ్జ గణపయ్య కోరిక కోరికలు తీరుస్తాడు. మనస్సులో ఏదైనా అనుకుని ఆ కోరికను గణపయ్య చెవిలో చెబితే ఆ కోరిక నెరవేరుతుందట..
భర్త కావాలి అంటూ బోర్డుతో రోడ్డుపై నిలబడింది ఓ సుందరి.. భర్త కావాలి అంటూ సిటీ అంతా బోర్డు పట్టుకుని తిరుగుతున్న ఆమెను చూసి నాకు భార్య కావాలంటే వచ్చాడో వ్యక్తి..ఇంకేముంది..
గోనె ప్రకాశరావు సంచలన వ్యాఖ్యలు
న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా సంచలన ట్వీట్
రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్ కల్యాణ్
చంద్రబాబును కలిసేందుకు పవన్ రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఆయనను కలిసి పరామర్శించనున్నారు.
ఈ సమావేశాలకు పార్లమెంట్ సిబ్బంది అంతా కొత్త డ్రెస్ కోడ్ తో కనిపించనున్నారు. లోక్సభ, రాజ్యసభ సిబ్బంది అంతా ఇకనుంచి కొత్త యూనిఫాంలో కనిపించబోతున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. కత్తి తీసి పోరాడటమే సరైనది అంటూ ఆయన చేసిన ట్వీట్ పెను సంచలనంగా మారింది.
స్విగ్గి, జొమాటో ఆర్డర్లను పక్కన పెట్టి తల్లులు పిల్లలకు స్వయంగా వండి పెట్టండీ..పిల్లలు అమ్మ చేతి వంట రుచి చూపిండండీ అంటూ కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఏ దేశంలో అయినా మహిళపై వేధింపులు, లైంగిక వేధింపులు ఏమాత్రం తగ్గటంలేదు. విదేశాలు వెళ్లినా తీరు మార్చుకోని కామాంధులు మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు.
తొమ్మిది అంతస్థుల భవనంలో అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. 50మందికి పైగా మంటల్లో కాలిపోయారు.
పెళ్లి పీటలపై వరుడు చేసిన పనికి వధువుకు చిర్రెత్తుకొచ్చింది.అంతే ఛెళ్లు మంటూ అతని చెంపమీద ఒక్కటిచ్చింది. పాపం గురుడికి దిమ్మ తిరిగిపోయింది. కిక్కురుమనలేదు.
రైతు అంటే కష్టపడి పంటలు పడిస్తాడు. కానీ ఓ రైతు మాత్రం పులిపై పగపట్టాడు. పక్కా ప్లాన్ వేసి అంతమొందించాడు. పులులపై ప్రతీకారం తీర్చుకున్నాడు.
ఒక్క ఛాన్స్ అంటూ కోట్ల అప్పు
ఆ సాలెపురుగును చూస్తే లక్కును లక్కలాగా అతుక్కుంటుందట. ఓ మహిళకు ఆ సాలీడును చూశాక బంపర్ లాటరీ తగిలింది. ఏకంగా 30 ఏళ్లపాటు ఆమెకు నెలకు లక్షల రూపాలు అందే లాటరీని గెలుచుకుంది.
పులి ఒక అడుగు వెనక్కు వేస్తే బయపడినట్లు కాదు. వైసీపీ నేతలు వేస్తున్న రాళ్లతో టీడీపీ అధినేత చంద్రబాబు అంతపురం కట్టడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిచి చంద్రబాబు సీఎం అవ్వటం ఖాయమని అన్నారు.