Home » Author »nagamani
10 ఏళ్ల వయస్సులో తప్పిపోయిన బాలిక సోషల్ మీడియా పుణ్యమాని 20 ఏళ్ల తరువాత కుటుంబాన్ని కలుసుకుంది.
9 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించిన సీఎం కేసీఆర్
డాక్టర్ కావడం అంత ఈజీ కాదు: కేటీఆర్
నేను కూడా బైపిసి స్టూడెంట్ నే. మా అమ్మ నన్ను డాక్టర్ చేయాలనుకుంది..మా నాన్న నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలనుకున్నారు.నాకు అప్పుడు ఎంసెట్ లో 1600 ర్యాంక్ వచ్చింది.. కానీ నాకు డాక్టర్ సీట్ రాలేదు.
రూ.41 కోట్లు లాటరీ గెలుచుకున్నాడు 77 ఏళ్ల వ్యక్తి. మొదటిసారిగా లాటరీ డబ్బులతో అతని బార్యకు ఏం కొన్నాడో తెలుసా..?తెలిస్తే హ్యాటాఫ్ అనాల్సిందే.
భువనేశ్వరి ములాఖత్‌ను తిరస్కరించిన రాజమండ్రి జైలు
చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. దీంతో చంద్రబాబుకు ఈరోజు ఊరట లభించలేదు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దరఖాస్తు చేసుకున్నారు. ఆమె చేసుకున్న దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు.
రాజధాని ఇన్నర్, అవుటర్లలో మరికొందరు జైలుకు పోక తప్పదుని అనిల్ కుమార్ అన్నారు. ఇంకో ఆరు జన్మ లెత్తినా జనసేన, టిడిపి...జగన్ ను ఓడించలేరు అంటూ ధీమా వ్యక్తం చేశారు.
విదేశీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాగింగ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
పొత్తుల గురించి పవన్ ఇచ్చిన క్లారిటీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతు.. ఉమ్మడి పొత్తుకు బీజేపీ అంగీకరించలేదేమో అందుకే పవన్ టీడీపీతో జతకలుస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
గరిక గడ్డి అంటే గణపయ్యకు ఎందుకంత ఇష్టం..? గరికకు గణేశుడికి ఏంటి సంబంధం..? రెండు పోచలున్న దూర్వారాన్ని ఎందుకు గణపతికి సమర్పిస్తారు..? గడ్డిపోచకు..గణనాథుడికి ఎలా బంధం ఏర్పడింది..?
కైలాసంలో శివుడికి సాక్ష్యాలు చెప్పే సాక్షి గణపతి. చెవిలో చెబితే రాసుకుని తండ్రికి సాక్ష్యమిచ్చే గణపతి దేవాలయం విశిష్టత.
రాజమండ్రిలో నారా భువనేశ్వరితో పవన్ భేటీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు కవితను ఈడీ విచారించించిది. మరోసారి నోటీసులు జారీ చేయటం విశేషం.
చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపే : బండి సంజయ్
రేపు విచారణకు హాజరుకావాలని కవితకు నోటీసులు
చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతు పొత్తులపై కుండబద్దలు కొడుతు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు.దీనిపై వైసీపీ వెంటనే స్పందించింది.
వచ్చే ఎన్నికల్లో పోటీపై పవన్ క్లారిటీ
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతు పొత్తులపై కుండబద్దలు కొట్టారు. ఇప్పటి వరకు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని వార్తలపై జనసేనాని క్లారిటీ ఇచ్చారు.