Home » Author »nagamani
కెనడాలో సఖ్‌దూల్‌సింగ్ అకాను ప్రత్యర్ధులు హతమార్చారు. భారత్ లోని పంజాబ్ కు చెందిన సఖ్‌దూల్‌సింగ్ కెనడాలో హత్య చేశారు.
ఏపీ అసెంబ్లీలో మీసం తిప్పటాలు, తొడ కొట్టటాలు వంటి దృశ్యాలతో సమావేశాలు సినిమాను తలపిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే మీసం తిప్పితే..మరో ఎమ్మెల్యే తొడకొట్టారు. రా చూసుకుందాం అంటూ రా చూసుకుందాం అంటూ సవాళ్లు విసుకున్నారు.
సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీసాలు సినిమాల్లో తిప్పుకోండి అసెంబ్లీలో కాదు అంటూ మండిపడ్డారు.
బిడ్డలను కోల్పోయిన ఓ తల్లి మరో తల్లి గుండెల్లో చిచ్చు పెట్టింది. తనకు బిడ్డ కావాలనే స్వార్ధంతో బిడ్డను ఎత్తుకుపోయింది.కన్నబిడ్డను పోగొట్టుకున్న తల్లి గుండె పగిలింది.పిల్లాడి కోసం తల్లడిల్లిపోయింది. పోలీసులకు తన బాబును తెచ్చివ్వాలని మొరప
శ్రీశైలం పుణ్య క్షేత్రంలో పేకాట ఆడిన పోలీసులపై వేటు
శ్రీశైలం పుణ్య క్షేత్రంలో పేకాట ఆడిన పోలీసులపై సస్పెండ్ వేటు పడింది. 10టీవీ కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో పేకాట ఆడిన పోలీసులపై సస్పెండ్ వేటు విధించారు.
కాలువను శుభ్రం చేస్తుంటే వేల కొద్దీ సైకిళ్లు బయటపడుతున్నాయి. కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న సైకిళ్లకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుర్రాలకు నాడాలు ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ గుర్రాలు షూ వేసుకోవటం ఎప్పుడైనా చూశారా..? వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా.. గుర్రాలకూ స్నీకర్స్ అందుబాటులోకి వచ్చేశాయి.
ప్రతీరోజు లేవగానే ఒక సారి క్షమాపణ చెప్పాలి. సాయంత్రం మరోసారి క్షమాపణలు చెప్పాలని భర్తకు కండిషన్ పెట్టింది భార్య. రోజుకు రెండుసార్లు సారీ చెప్పాలని లేదంటే కాపురానికి రాను అంటూ తెగేసి చెప్పింది.
అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు ఓ రేంజ్ లో జరిగాయి. ముంబైలోని ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలా నివసమైన ఆంటిలియాలో గణేష్ చతుర్థి వేడుకలు అంగరంగ వైభోగంగా జరిగాయి.
ఏసీబీ కోర్టులో చంద్రబాబు వేసిన పిటీషన్లపై ఈరోజు విచారణ జరుగనుంది. మొదట కస్టడీ పిటీషన్, ఆ తరువాత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై విచారణ చేపడతామని..అంతే తప్ప అన్ని పిటీషన్ల విచారణ ఒకే సమయంలో విచారణ సాధ్యం కాదని తెలిపారు. మధ్యాహ్నాం లంచ్ తరువాత కష్�
గతంలో మహిళా బిల్లును ఆమోదింపజేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో యత్నించిందని కానీ అప్పట్లో పలువురు ఈ బిల్లును అడ్డుకున్నారని కానీ ఇప్పుడు ఆ బిల్లు మరోసారి లోక్ సభకు వచ్చింది. కానీ తాము అడ్డుకోసం పూర్తిగా మద్దతు ఇస్తాం అని స్పష్టంచేశార�
మెట్రో టైన్లలో డ్యాన్సులు..ప్రయాణీకుల ఫైంటింగులు తెగ వైరల్ అవుతున్నాయి. ట్రైన్లలో డ్యాన్సులు వేస్తు కొంతమంది రీల్స్ చేయటం, డాన్సులు చేస్తు పిచ్చి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి.
ఇండిగో విమానంలో కూల్ డ్రింక్ పేరుతో దోచుకుంటున్నారని..ప్రయాణీకులతో బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తున్నారు అంటూ మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. దీంతో సందరు సంస్థ దిగి వచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్‌కు మంత్రి హరీశ్‌రావు కౌంటర్
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మోదీ
మెదక్ జిల్లా శంకరంపేట్‌లో మంత్రి హరీశ్‌రావు పర్యటన
21కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
అది 70 ఏళ్ల క్రితం వ్యవసాయం కోసం తవ్విన బావి. 20 ఏళ్లుగా ఎండిపోయింది. చక్క నీరు కూడా లేకుండా ఎండిపోయింది. కానీ ఇటీవల కొన్ని రోజుల క్రితం ఆ బావిలోంచి వేడినీరు పొంగుతోంది. ఆ నీటితో స్నానం చేస్తే వ్యాధులు నయమవుతున్నాయని కొంతమంది చెబుతున్నారు. దీంత�
ఏకంగా 9 కిలోల బరువున్న ఉల్లిగడ్డ (9kg onion) ను పండించి సంచలనం సృష్టించాడు బ్రిటన్ కు చెందిన ఓ రైతు.