Home » Author »nagamani
ఏ రూపంలో అయినా ఇట్టే ఇమిడిపోయే రూపం గణపయ్య. సహజసిద్దంగా వజ్రంలో ఒదిగిపోయి విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఏడాదికి ఒకసారే వినాయక చవితి పండుగకు దర్శనమిచ్చే వజ్ర గణపతి ఓ భక్తుడు కలలో కనిపించి చెప్పిన కథ ఆసక్తికరం..
బొజ్జ గణపయ్యకు బంగారు మోదకాలు. అచ్చమైన బంగారంతో తయారు చేసిన మోదకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
చంద్రబాబును సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించనున్నారు. చంద్రబాబు ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలులోనే అధికారులు విచారించనున్నారు. చంద్రబాబును సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని బృందం విచారించనుంది.
ఆకాశాన్ని అంటే భవనాలకు పేరొందిన దేశం. అత్యద్భుత కట్టడానికి వేదికగా నిలువనుంది. ప్రపంచలోనే తొలసారిగా నీటిలో తేలియాడే మసీదును నిర్మించేందుకు సిద్ధమైంది.
అదొక జైలు. కానీ జైలులా లేదు. ఖైదీలు గంజాయి, కొకైన్ లతో భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటారు. బిట్ కాయిన్లు తయారు చేస్తుంటారు.తుపాకులతో విన్యాసాలు చేస్తుంటారు. జైల్లోనే ఖైదీలు గ్రేనేడ్లతో బంతాట ఆడుకుంటుంటారు. మారణాయుధాలు పక్కనే పెట�
మధుయాష్కి, ఆయన కుటుంబ సభ్యులు తప్పుడు ధ్రువపత్రాలతో విదేశాల్లో ఉంటున్నారని..న్యూయార్కులో ఒక ఆటార్నీని మోసం చేసినందుకు న్యూయార్క్ కోర్టు లాయర్ గా యాష్కీని నిషేధించింది అన్నారు గోనె ప్రకాశ్. యాష్కీ న్యూయార్క్ లో అటార్నీ కాదు అమెరికాలో అంట్
చంద్రబాబుకు హైకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు క్వాష్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు ఇటు ఏసీబీ కోర్టులోను..అటు హైకోర్టులోను ఒకేసారి రెండు ఎదురు దెబ్బలు తగిలినట్లైంది.
సనాతన ధర్మంపై .. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఉదయనిధి, తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
సభలో అసలు ఏం జరుగుతోందో అర్థం కావటంలేదని..స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి సభ్యులు అందరిని సమానంగా చూడాలని కానీ స్పీకర్ తమ్మినేని మాత్రం అలా చూడకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ సభ్యుల్ని కట్టడి చేస్తున్నారంటూ విమర్శించారు.
చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురైంది. న్యాయమూర్తి చంద్రబాబుకు మరో రెండు రోజులు రిమాండ్ పొడిగించారు. దీంతో చంద్రబాబు అసంతృప్తికి గురయ్యారు.
గురువారం అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈక్రమంలో రెండో రోజు కూడా బాలకృష్ణ సభలో విజిల్ వేసి మరోసారి వివాదంగా మారారు. బాలకృష్ణ విజిల్ వేసిన చర్యపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
మీ బావ కళ్లల్లో ఆనందం కోసం కాదు పార్టీ కోసం పనిచేయండీ..మీ నాన్నగారి పార్టీని చేతుల్లోకి తీసుకుని సారధ్యం వహించండీ అంటూ సూచించారు.
‘‘నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోవటానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. మీసం తిప్పితే ఊరుకోడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డనీ.. తనది తెలుగు గడ్డని మంత్రి అంబటి ట్వీట్ చేశారు.
బురఖా ధరిస్తే భారీ జరిమానా విధించేలా ఆ దేశం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇక నుంచి దేశ వ్యాప్తంగా బురఖా ధరిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఎకౌంట్ ఏకంగా రూ.9,000 కోట్లు జమ అయ్యాయి. ఆ షాక్ నుంచి కోలుకునేలోపే మరో షాక్..ఆ షాకులకు అతను దిమ్మ తిరిగిపోయింది.
సంక్షేమ-అభివృద్ధి చేసింది ఎన్టీఆర్, చంద్రబాబు అని...చంద్రబాబు అంటే అభివృద్ధికి ఓ బ్రాండ్ అటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తి మీద స్కిల్ కేసులో తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.సీఎం జగన్ తీరేంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు..కక్ష
రాష్ట్రంలో హిట్లర్ పరిపాలన జరుగుతుందని..ఎటువంటి ఆధారాలు లేకుండానే.. వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు అంటూ మండిపడ్డారు .జ్యూడిషియల్ క్యాపిటల్ అన్నారు కదా ఏమైంది..? అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అసెంబ్లీ లాబీలో వైసీపీ నేత, పేర్ని నాని, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఇద్దరు మధ్యా ముందస్తు ఎన్నికల ముచ్చట్లు జరిగాయి. రామ మందిరానికి ఎన్నికలకు ముడిపెడుతు మాట్లాడుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రైల్వే స్టేషన్ లో సూట్ కేసులు మోసారు.
ఏపీ అసెంబ్లీ నుంచి ఒకేరోజు 15మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు.టీడీపీ సభ్యులు సభను అగౌరపరిచేలా ప్రవర్తించారని..సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.