Home » Author »nagamani
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగడి సునీతకు హైకోర్టు జరిమానా విధించింది. 2018 ఎన్నికల్లో ఆమె అఫిడవిట్ కు సంబంధించి దాఖలైన పిటీషన్ విషయంలో జరిమానా విధించింది.
హార్నీ బుడ్డోడే గానీ బాండీని విష్ణు చక్రంలా తిప్పుతున్నాడు. ఏదో పెద్ద అనుభవం ఉన్న షెఫ్ లాగా ఏం కటింగులిస్తున్నావుగా బాబు.
పిల్లి అని తెెచ్చుకంటే పులి అయ్యింది. ఆ పులి కుక్కతో కలిసి చక్కగా ఆడుకుంటోంది. పులి కుక్క ఆటలు..పిల్లి పులిగా మారిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సుప్రీంకోర్టులో మొదటిసారిగా ఓ మహిళా న్యాయవాది సైగలతో వాదనలు వినిపించారు. ఆమె వాదనలకు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అనుమతి ఇఛ్చారు.
తన కుమారుడు చనిపోయాడని దానికి కారణం ఆ కంపెనీయే అంటూ ఆనంద్ మహీంద్రాపై కేసు పెట్టాడు ఓ వ్యక్తి.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది..జగన్ అన్నపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ ను అరాచక ఆంధ్ర ప్రదేశ్ గా మార్చేశాడు అంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు
‘నాతో కొట్టించుకోవటం కొట్టించుకోవటం మీకిష్టమైతే మీరిచ్చే డబ్బులంటే నాకిష్టం’ అంటూ కొరడాలతో మగవాళ్ల ఒళ్లు వాయగొడుతోంది. అలా మగవాళ్లను టార్చర్ చేసి మరీ డబ్బులు భారీగా సంపాదిస్తోంది ఓ సుందరాంగి.
చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ పగ్గాలు ఎవరు చేపడతారు..? అనే ప్రశ్న బలంగా వినిపించింది ఏపీ రాజకీయాల్లో. ఈక్రమంలో నారా బ్రాహ్మణితో జనసేన నేతలు సమావేశమైయ్యారు. కీలక విషయాలు చర్చించారు.
చంద్రబాబు అరెస్ట్ తరువాత నిలిచిపోయిన పాదయాత్రను లోకేశ్ తిరిగి ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఎక్కడైతే పాదయాత్ర నిలిచిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. దీని కోసం యత్నాలు చేస్తున్నారు.
సినిమాల్లో హీరోలు పోలీసులైతే భారీ ఎలివేషన్ తో ఎంట్రీ ఇస్తాడు. ఫైటింగ్ లు చేసేస్తాడు. వందమంది రౌడీలను కూడా ఒక్కడే పొట్టుపొట్టుగా కొట్టేస్తాడు. పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తాడు. బాధితులకు న్యాయం చేసేస్తాడు. కానీ నిజ జీవితంలో అలా జరగదు. అదే వ�
చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ నినాదాలు కొనసాగుతున్న వేళ నందమూరి కుటుంబ సభ్యుడు, స్వీర్గీయ నందమూరి తారకరత్న భార్యా పిల్లలు కూడా రోడ్డెక్కారు. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అంటూ అర్థరాత్రి ప్లకార్డులు ప్రదర్శిస్తు నిరసనలు వ్యక్తం చేశారు.
విజయవాడలో ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదని ఏపీ పోలీసు అధికారులుస్పష్టం చేశారు.
Madhapur Two Buildings demolition : భవనాలు కట్టడానికి సంవత్సరాల సమయం పడుతుంది.కానీ కూల్చటానికి క్షణాల సమయం చాలు అనేలా మారింది టెక్నాలజి. వేగంగా మారిపోతున్న టెక్నాలజీ భవనాలకు క్షణాల్లో పేక మేడడ్ని కూల్చినట్లుగా కూల్చేస్తోంది. పక్కనున్న భవనాలకు ఎటువంటి ప్రమాదం
తోపుడు బళ్లపై కూరగాయాలు అమ్మటం చూశాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా తోపుడు బండి వీధి వీధి తిరుగుతు మద్యం బాటిల్స్ అమ్ముతున్నాడు. రండి బాబు రండీ మీకు కావాల్సిన బ్రాండ్ సరమైన ధరకే అంటూ పిలిచి మరీ అమ్ముతున్నాడు. దీంతో మందుబాబులు ఎగబడి మరీ కొనేసుకుంటున్�
వైసీపీ ప్రభుత్వానికి కూల్చటం తప్ప నిర్మించటం చేతకాదు. ప్రశ్నించినవారిపై కేసులు పెట్టటం జైళ్లకు పంపించటం తప్ప చేసేదేమీ లేదు. అంటూ మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.
అవయవదానం చేసే విధానాన్ని ప్రోత్సహించే దిశగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్సీ కవితతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య భేటీ అయ్యారు. కృష్ణయ్యతో పాటు పలువురు బీసీ నేతలు కూడా కవితతో సమావేశమయ్యారు.
స్విట్జర్లాండ్ లో బురఖా ధరిస్తే జరిమానా తప్పదనే బిల్లుకు ఆమోదం తెలిపితే .. ఇరాన్ ప్రభుత్వం బురఖా ధరించకపోతే జైలుశిక్ష విధించే బిల్లుకు ఆమోదం పలికింది. ఇరాన్ లో హిజాబ్ ధరించకపోతే జరిమానా కాదు ఏకంగా జైలు శిక్షే అని ప్రకటించింది.
స్కిల్ కేసులో క్వాష్ పిటీషన్ పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటీషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు.
అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువు కానున్నాడా.? కాశీ విశ్వనాధుడు క్రికెట్ స్టేడియంలో కొలువుకానున్నాడా..? శివయ్య ఢమరుకం, నెలవంక స్టేడియంలో కనువిందు చేయనున్నాయా..?