Home » Author »Saketh 10tv
నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన రేర్ ఫొటోలు మీ కోసం ఇక్కడ చూసేయండి..(Megastar Chiarnjeevi)
Chiranjeevi Pawan Kalyan
(Chiarnjeevi)సినీ పరిశ్రమలో ఎన్నో గెలిచిన ఈ మగధీరుడికి ఓ లోటు మాత్రం ఉంది. గతంలో చిరంజీవే స్వయంగా తెలిపారు.
మేఘాలు చెప్పిన ప్రేమకథ అని అచ్చ తెలుగు అందమైన టైటిల్ తో ఆకర్షించారు. సినిమా సంగీత నేపథ్యంలో నడుస్తుంది.(Meghalu Cheppina Prema Katha)
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. చిరంజీవి మెగాస్టార్. ఈస్ట్ ఆర్ వెస్ట్ చిరంజీవి బెస్ట్.. (Megastar Chiranjeevi)
ఈ సినిమాని చిరు పుట్టిన రోజు ఆగస్టు 22 అంటే నేడు ఏపీ, తెలంగాణలోని 70 థియేటర్స్ లో మెగా అభిమానులకు ఫ్రీగా షో వేస్తున్నారు.(Veerabhimani)
ఇన్నాళ్లు క్యూట్ గా లవ్ స్టోరిలలో కనిపించిన అనుపమ మొదటి సారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడం, పరదా అని మొహాన్ని కప్పేసి ప్రమోషన్స్ చేయడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.(Paradha Review)
‘బన్ బటర్ జామ్’ సినిమా లవ్ స్టోరీలతో నవ్విస్తూ అక్కడక్కడా ఎమోషన్ పండిస్తూ యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా.(Bun Butter Jam )
మలయాళం థ్రిల్లర్స్, అందులోను పోలీస్ ఇన్వెస్టిగేషన్ సినిమాలు అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని తెలిసిందే.(Soothravakyam)
హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ తాజాగా ఇలా చీరకట్టులో తన పరువాలతో అలరిస్తుంది. (Priyanka Jawalkar)
రోజా కూతురు అన్షు మాలిక తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అచ్చం రోజా యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉందని అంటున్నారు. (Anshu Malika)
(Vishwambhara) నిన్నే చిరంజీవి మెగా బ్లాస్ట్ రాబోతుంది అని హింట్ ఇచ్చారు. తాజాగా చిరంజీవి విశ్వంభర గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
(R Narayana Murthy)నేను అక్కినేని నాగేశ్వరరావు గారికి వీరాభిమానిని. కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు ఏఎన్నార్ గారి సినిమా వస్తే పండగే.
(Tamil Star)ఇటీవలే అల్లు అర్జున్ అట్లీ సినిమా వర్క్ షాప్ ముంబైలో జరిగింది. తాజాగా ఈ సినిమాలో ఓ తమిళ్ స్టార్ నటిస్తాడని తెలుస్తుంది.
యుక్తి తరేజా థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్వరలో యుక్తి కిరణ్ అబ్బవరం K ర్యాంప్ సినిమాతో అలరించనుంది. (Yukti Thareja)
చాలా గ్యాప్ తర్వాత ఉదయభాను(Udayabhanu) ఇప్పుడు త్రిబాణధారి బార్బరీక్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో ఉదయభాను విలన్ గా నటిస్తుంది.
(Varsha Bollamma) వర్ష బొల్లమ్మ ఇటీవల కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ లో నటించింది. తాజాగా ఆ సిరీస్ వర్కింగ్ స్టిల్స్ కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వెంకీ సినిమాలో రవితేజ ఫ్రెండ్స్ గ్రూప్ లో కమెడియన్ రామచంద్ర ఒకరు. రామచంద్ర ఆ సినిమాలో తన కామెడీతో ఫుల్ గా నవ్వించాడు.(Comedian Rama Chandra)
(Megastar Chiranjeevi) తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజున ఈ రెండు సినిమాలు నుంచి అప్డేట్స్ ఉన్నాయని తెలుస్తుంది.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల హరిణ్య రెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకోగా తాజాగా మరిన్ని ఫోటోలు షేర్ చేసాడు. (Rahul Sipligunj)