Home » Author »Saketh 10tv
నటి రేణు దేశాయ్ తాజాగా క్యూట్ సెల్ఫీలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మీరు కూడా అల్లు అర్జున్ మెచ్చుకున్న వీడియో చూసేయండి..
నేడు కిరణ్ అబ్బవరం - రహస్య దంపతుల తనయుడికి తిరుమలలో నామకరణం నిర్వహించారు. తన కొడుకుకి 'హను' అనే పేరుని పెట్టాడు కిరణ్ అబ్బవరం.
గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ టాలీవుడ్ కి బాలీవుడ్ కి ఉన్న వర్క్ డిఫరెన్స్ గురించి చెప్పుకొచ్చాడు.
సైలెంట్ గా రిలీజయిన మహావతార్ నరసింహ రెండో రోజు నుంచి మౌత్ టాక్ తోనే దూసుకుపోయింది.
కింగ్డమ్ సినిమాకు ముందు అనుకున్న టైటిల్స్ వేరని తెలిపాడు.
టాలీవుడ్ సమ్మెపై పలువురు నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తన రాజకీయ బిజీ మధ్య సినిమాలకు డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
నటి అనసూయ తాజాగా ఇలా చీరకట్టులో అందాలతో హాట్ ఫోజులతో అలరిస్తూ వైరల్ అవుతుంది.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తాజాగా ఇలా లెహంగా డ్రెస్ లో తన అందాలు ఆరబోస్తూ అలరిస్తుంది.
నేడు మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
నటి, బిగ్ బాస్ ఫేమ్ అలేఖ్య హారిక ఇటీవల శ్రావణ శుక్రవారం నాడు పూజలు చేసి ఇలా లంగాఓణిలో మెరిపిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సుకుమార్ కూతురు సుకృతి వేణి గాంధీ తథ చెట్టు సినిమాకు గాను నేషనల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు గెలుచుకోవడంతో ఫ్యామిలీతో ఇలా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి నేడు వీకెండ్ సందర్భంగా తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోగా పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ సినిమా మొత్తం ఆస్ట్రేలియాలోనే తెరకెక్కించారు.
నాగచైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ నేడు సండే స్పెషల్ ఫొటోలు షేర్ చేసింది. మోడ్రన్ డ్రెస్ లో అట్రాక్టివ్ లుక్స్ తో వైరల్ అవుతుంది..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అన్ని యూనియన్లకు ఓ లెటర్ విడుదల చేసింది.
రజినీకాంత్ ఇప్పుడు కూలీ సినిమాతో ఆగస్టు 14న రాబోతున్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ కేరళలో ఓ రికార్డ్ సాధించాడు.
సుకుమార్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూతురు సుకృతి వేణిని అభినందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు.