Home » Author »Saketh 10tv
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.
గత కొన్ని రోజులుగా భైరవం సినిమా చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి.
థియేటర్ బిజినెస్ లోని అన్ని సెక్టార్లతో నేడు ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ జరిగింది.
అర్జున్ అంబటి ఇప్పుడు 'పరమపద సోపానం' అనే సినిమాతో రాబోతున్నాడు.
'ఒక బృందావనం' సినిమా టైటిల్ కి తగట్టు మనసుకు హాయినిస్తూ మంచి ఎమోషన్ తో మెప్పించే సినిమా.
ఏస్ సినిమాకి విజయ్ సేతుపతి ఇక్కడికి వచ్చి మరీ ప్రమోట్ చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
ఇటీవలే కొత్తింట్లోకి గృహప్రవేశం చేసిన అనసూయ తాజాగా తన పెద్ద కుమారుడికి ఉపనయనం చేయించింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీకి తాజాగా ఒమేగా కంపెనీకి చెందిన ఖరీదైన వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. గతంలో బాబీ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తీసి పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లయినా తాజాగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తరగని అందంతో మోడ్రన్ డ్రెస్సుల్లో అలరిస్తుంది.
వార్ 2 టీజర్ తర్వాత బాలీవుడ్ మీడియా అంతా ఎన్టీఆర్ గురించే మాట్లాడుతుంది.
హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తాజాగా ఓ రెస్టారెంట్ కి వెళ్లగా ఇలా మేకప్ లేకుండా ముక్కుపుడక క్యూట్ గా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కారవాన్ లో ఇలా నలుపు చీరలో నిగనిగలాడుతూ హాట్ ఫోజులతో అలరిస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ రెండు భారీ ఈవెంట్స్ ని నిర్వహించబోతున్నాం అని తెలిపారు.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా విజయ్ సేతుపతితో పాటు మూవీ టీమ్ కూడా హాజరైంది.
తాజాగా జయప్రకాశ్ రెడ్డి కూతురు మల్లికా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా వాళ్ళ సినీ ఎంట్రీ గురించి మాట్లాడారు.
తాజాగా వరుణ్ సందేశ్ భార్య వితికా షేరుతో కలిసి అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షణ చేసి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయం బయట దిగిన ఫోటోలను వితికా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత దానికి సంబంధించిన కేసు, ఆ కేసుని వాదించిన లాయర్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు.
తాజాగా ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకోన్ ని సందీప్ వంగ తప్పించాడని, దీపికానే తప్పుకుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నటి కుషిత కళ్లపు తాజాగా బీచ్ వెకేషన్ కి వెళ్లగా సముద్రం పక్కనే ఉన్న ఓ ఇంట్లో, బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫొటో లీక్ చేసారు.