Home » Author »sreehari
Meta Apple Intelligence : ఐఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఇకపై వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్స్‌లో సపోర్టు చేయవు. మెటా ఆపిల్ ఏఐ ఫీచర్లను బ్లాక్ చేస్తోంది.
Android 16 Beta : ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కోసం గూగుల్ ఆండ్రాయిడ్ 16 బీటా 4 రిలీజ్ చేసింది. ఈ బీటా వెర్షన్ అద్భుతమైన ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉంది. మీ ఫోన్లలో కూడా ఈ కొత్త అప్డేట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి.
Air Coolers Discount : కొత్త కూలర్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం కొన్ని ఎయిర్ కూలర్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే కూలర్లను కొనాలంటే ఇప్పుడే ఇలా చేయండి..
OPPO K13 5G Launch : ఒప్పో K13 5G ఫోన్ ఈ నెల 21న లాంచ్ కానుంది. 7000mAh భారీ బ్యాటరీతో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ధర ఎంత ఉండొచ్చుంటే?
NASA Asteroid : 2011 VG9 అనే భారీ గ్రహశకలం దాదాపు 390 అడుగుల వెడల్పుతో ఏప్రిల్ 16న గంటకు 85,520 కి.మీ వేగంతో భూమివైపు దూసుకుపోతోంది. ఈ ఆస్ట్రరాయిడ్ మన గ్రహాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉందా?
Match Fixing in IPL 2025 : హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త ఖరీదైన బహుమతులతో ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ బీసీసీఐ ఐపీఎల్ జట్లను అప్రమత్తం చేసింది.
Honda Dio 125 : కొత్త హోండా స్కూటర్ కొంటున్నారా? హోండా డియో 125 స్కూటర్ అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఈ స్కూటర్ ధర పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Gold Prices : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. పసిడి ధరలు అమాంతం పెరగనున్నాయి. రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ. 1.25 లక్షలకు చేరే అవకాశం ఉంది. బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పుడే కొనేసుకోవడం బెటర్.
Samsung Galaxy S24 Plus : శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో చూద్దాం..
One UI 7 Update : శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ కోసం One UI 7 కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఏప్రిల్ 22, 2025 నుంచి రిలీజ్ కానుంది. మీరు వాడే మోడల్ ఫోన్ ఇదే అయితే రెడీగా ఉండండి.
Redmi A5 Sale : రెడ్మి A5 ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా రెడ్మి A5 కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ ధర, ఫుల్ స్పెషిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
iQOO 12 Price : అమెజాన్‌లో ఐక్యూ 12 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ లిమిటెడ్ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే.. ఐక్యూ 12 డీల్ ముగిసేలోగా కొనేసుకోండి.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Google Pixel 9 : గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 సిరీస్ అతి తక్కువ ధరకే లభ్యమవుతుంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 12వేలు తగ్గింపు పొందవచ్చు.
Vivo V50e 5G Sale : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50e 5G సేల్ ప్రారంభం కానుంది. ఈ నెల 17 నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone 16 Pro : ఆపిల్ ఐఫోన్ 16ప్రోపై ఏకంగా రూ. 13వేలు డిస్కౌంట్ పొందవచ్చు. లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే.. తక్కువ ధరకే ఐఫోన్ ఎలా కొనాలంటే?
Apple iPhone 17 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది. కెమెరా ఫీచర్లు, లాంచ్ టైమ్‌లైన్ వంటి కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Boeing Jet Delivery : అమెరికా కంపెనీ బోయింగ్ నుంచి జెట్ విమానాల డెలివరీని అనుమతించవద్దని చైనా విమానయాన సంస్థలను ఆదేశించింది. దాంతో అమెరికాకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది.
SIP Calculator : రిటైర్మెంట్ సమయంలో డబ్బుల కోసం ఎవరిపై ఆధారపడకుండా జీవించాలంటే మంచి పథకాలలో పెట్టుబడి పెట్టాలి. మీరు SIPలో పెట్టుబడి పెట్టడం ద్వారా కేవలం 25 సంవత్సరాలలో కోటీశ్వరులు అవ్వొచ్చు.
Kedarnath Yatra 2025 : కేదార్నాథ్ యాత్ర 2025 కోసం IRCTC హెలికాప్టర్ సర్వీసులను బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ ఛార్జీలు, ఏయే రూట్లలో వెళ్లొచ్చు? టికెట్ ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Best Cooling AC : కొత్త ఏసీ కొంటున్నారా? రూ. 35వేల లోపు ధరలో టాప్ బెస్ట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏసీ కొనేసుకోవచ్చు.