Home » Author »sreehari
Samsung Galaxy S25 Ultra Price : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ లిమిటెడ్ ఆఫర్ కింద ధర రూ.12వేలు తగ్గింపు పొందవచ్చు. టైటానియం సిల్వర్‌బ్లూ వేరియంట్ ఇప్పుడు రూ.1,17,999కు లభిస్తోంది.
Nothing Phone 3 : కొత్త నథింగ్ ఫోన్ 3 త్వరలో రాబోతుంది. ఇదే విషయాన్ని కంపెనీ సీఈఓ క్లార్ పీ ప్రకటించారు. ఏఐ ఫీచర్లతో నథింగ్ ఫోన్ రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాలివే
WhatsApp Feature : వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్ ఒకటి వస్తోంది.. మీ ఫొటోలు, వీడియో ఫైల్స్ ఆటో డౌన్లోడ్ అయ్యే సమయంలో డేటాతో పాటు స్టోరేజీని కూడా సేవ్ చేయొచ్చు.
PM Kisan : పీఎం కిసాన్ డబ్బుల కోసం చూస్తున్నారా? 20వ విడత వచ్చే జూన్‌లో విడుదల కావొచ్చు. ఈలోగా కొన్ని పనులను పూర్తి చేయాలి. అవేంటో ఓసారి చూద్దాం..
Amazon Sale : మోటో ఎడ్జ్ 50 ప్రోపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో మోటోరోలా ఫోన్‌పై 17శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
BSNL 5G SIM : బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటున్నారా? మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంటి వద్ద నుంచే ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ సింపిల్ ప్రాసెస్ మీకోసం..
Amazon Back to School Sale : అమెజాన్ బ్యాక్ టు స్కూల్ సేల్ మొదలైంది.. ఈ సేల్ సమయంలో విద్యార్థులు తమకు అవసరమైన ల్యాప్టాప్స్, హెడ్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లపై 80శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
Flipkart Super Cooling Days Sale : కొత్త ఏసీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత సరసమైన ధరకే కొత్త 1.5 టన్ స్ప్లిట్ ఏసీలు లభ్యమవుతున్నాయి. ఈ డిస్కౌంట్ డీల్స్ డోంట్ మిస్..
iPhone 16 Pro Max : ఆపిల్ ఐఫోన్ కావాలా? విజయ్ సేల్స్ ద్వారా ఐఫోన్ 16ప్రో మ్యాక్స్‌పై ఏకంగా రూ. 15,700 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో తెలుసా?
Realme 14T Launch : రియల్‌మి నుంచి సరికొత్త రియల్‌మి 14T వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందుగానే ఫోన్ కీలక ఫీచర్లు, బ్యాటరీ, ధర వివరాలు లీక్ అయ్యాయి.
Shubhanshu Shukla : 40 ఏళ్ల విరామం తర్వాత భారత్ వచ్చే నెలలో కెప్టెన్ శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి పంపనుంది. ISS సందర్శించనున్న మొదటి భారతీయ వ్యోమగామిగా ఈ మిషన్ మొదలు కానుంది.
UPI GST : రూ. 2వేల కన్నా ఎక్కువ UPI లావాదేవీలపై GST విధించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
Russia Missile Strike : ఉక్రెయిన్‌లోని భారతీయ ఫార్మా కంపెనీ వేర్ హౌస్‌పై క్షిపణి దాడిపై ఆరోపణలను రష్యన్ రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. ఉక్రెయిన్ వైమానిక రక్షణ నుంచి ప్రయోగించిన క్షిపణి అక్కడ పడిందని తెలిపింది.
SIP Investment : SIPలో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఇలా చేస్తే సామాన్యుడు కూడా కొద్ది సంవత్సరాల్లోనే కోటీశ్వరుడు స్థాయికి ఎదగవచ్చు. ఈ సీక్రెట్ టిప్స్ గురించి తప్పక తెలుసుకోండి.
Air Coolers : ఫ్లిప్‌కార్ట్‌లో ఎయిర్ కూలర్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ వేసవిలో పవర్ఫుల్ ఫీచర్లు, భారీ డిస్కౌంట్లతో ఎయిర్ కూలర్లను కొనుగోలు చేయొచ్చు.
OnePlus 13 Price Drop : వన్‌ప్లస్ 13 ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వన్‌ప్లస్ తగ్గింపు ధరకే ఎలా పొందాలంటే? ఈ డీల్స్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు.
Oppo A5 Pro 5G : ఒప్పో A5 ప్రో 5G భారత్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది. 5,800mAh బ్యాటరీతో IP69 రేటింగ్ కలిగిన ఈ 5జీ ఫోన్ చిన్న బ్యాటరీతో రానుంది.
Tech Tips : మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ వేగంగా డ్రెయిన్ అవుతుందా? ఈ సింపుల్ టిప్స్ ద్వారా బ్యాటరీ సమస్యలను అధిగమించవచ్చు. మీరు చేయాల్సిందిల్లా ఈ టిప్ప్ పాటించడమే..
Realme GT 7 Launch : కొత్త రియల్‌మి ఫోన్ కావాలా? అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మి GT 7 లాంచ్ కానుంది. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 23న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Infinix Note 50s 5G Plus : ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G ప్లస్ వచ్చేసింది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 అల్టిమేట్ SoC, 64MP రియర్ కెమెరాతో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి.