Home » Author »sreehari
Motorola Edge 60 Stylus Sale : కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ కొత్త మోటోరోలా ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy M56 5G : కొత్త శాంసంగ్ 5G ఫోన్ కావాలా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ M56 5G ఫస్ట్ సేల్ మొదలైంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ఎలా కొనుగోలు చేయాలంటే?
AI Cure Diseases : భవిష్యత్తులో AI అన్ని వ్యాధులను నిర్మూలిస్తుందా? 48 ఏళ్ల బ్రిటిష్ సైంటిస్ట్, గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఏమని సమాధానమిచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం.
Largest Gold Reserves : టన్నుల కొద్ది బంగారు నిల్వలు.. ఏ దేశంలో ఎక్కువంటే.. అమెరికా అగ్రస్థానంలో ఉంటే.. చైనా 5వ స్థానంలో నిలిచింది. మన భారత్ స్థానం ఎక్కడో తెలుసా?
Samsung One UI 7 : శాంసంగ్ అభిమానుల కోసం కొత్త వన్ యూఐ 7 సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చేసింది. ఈ కొత్త అప్డేట్ అందరికి అందుబాటులో లేదు. భారతీయ యూజర్లకు అందుబాటులోకి వచ్చిందో లేదో చెక్ చేసుకోండి.
Instagram Edit Feature : ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ ఎడిట్ అనే స్పెషల్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా హైక్వాలిటీ వీడియోలను ఈజీగా క్రియేట్ చేయొచ్చు.
Jio Fiber Plans : ఈ జియోఫైబర్ ప్లాన్లు 3 నెలలకు 100Mbps వరకు స్పీడ్ డేటాను పొందుతారు. అన్లిమిటెడ్ డేటా, OTT యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు.
Realme P3 Series : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి P సిరీస్ కార్నివాల్ సేల్ సందర్భంగా ఇటీవల విడుదల చేసిన P సిరీస్ 5G స్మార్ట్ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది.. అతి తక్కువ ధరకే ఈ డీల్ ఎలా పొందాలంటే?
Saudi Arabia Prince : సౌదీ అరేబియా యువరాజు అల్-వలీద్‌ను అందరూ 'స్లీపింగ్ ప్రిన్స్' అని పిలుస్తారు. యువరాజు జీవితం వెనుక ఒక ట్రాజెడీ స్టోరీ ఉంది.. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Apple iPhone 16e : అమెజాన్‌లో ఐఫోన్ 16e ప్రారంభ ధర రూ. 59వేల నుంచి భారీ తగ్గింపు ధరకే లభ్యమవుతుంది. ఈ అద్భుతమైన ఐఫోన్ డీల్ ఎలా పొందాలంటే?
Split ACs Offers : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో మీరు రూ. 25వేల లోపు స్ప్లిట్ ఏసీలను కొనుగోలు చేయవచ్చు. ఈ కొనుగోళ్లపై బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ATM New Rules : ఏటీఎం కొత్త రూల్స్ రానున్నాయి. మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసినా లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా ఇంటర్చేంజ్ ఫీజులు చెల్లించాల్సిందే..
Free JioHotstar : ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్ యూజర్లకు జియో ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. మొబైల్ ఫోన్లలో ఐపీఎల్‌ను ఫ్రీగా చూడొచ్చు.
Reliance Jio : రిలయన్స్ జియో కస్టమర్లకు బిగ్ రిలీఫ్. జియో కస్టమర్లకు చౌక, ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది. జియో జాబితాలో 11 నెలల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్ అందిస్తోంది.
Hero Vida V2 Electric Scooter : హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర భారీగా తగ్గిందోచ్.. ఏకంగా రూ. 32వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 165 కిలోమీటర్లు వేగంగా దూసుకెళ్లగలదు.
Education Loan : ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ అనేది సాధారణంగా కోర్సు పూర్తయిన ఒక ఏడాది తర్వాత ప్రారంభమవుతుంది. తద్వారా విద్యార్థులు తిరిగి చెల్లించేందుకు గ్రేస్ పీరియడ్ పొందవచ్చు.
CMF Phone 2 Pro : కొత్త ఫోన్ కొంటున్నారా? సీఎంఎఫ్ 2 ప్రో ఈ నెల 28న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కెమెరా, ఫీచర్లు, డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి లుక్కేయండి.
Vivo T4 5G : వివో ఫ్యాన్స్ కోసం కొత్త వివో T4 5G ఫోన్.. భారీ బ్యాటరీతో పాటు స్నాప్ గ్రాడన్ 7s జనరేషన్ 3 చిప్సెట్ అత్యంత ఆకర్షణగా ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు, ఆఫర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.
OnePlus 12 Price : వన్‌ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. అమెజాన్‌లో వన్‌ప్లస్ 12పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ అతి తక్కువ ధరకే ఎలా పొందాలంటే?
BSNL Offer : ఈ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కస్టమర్లకు అనేక బెనిఫిట్స్ అందిస్తుంది. ఇందులో 3 సిమ్ కనెక్షన్లకు ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్‌తో పాటు 50GB డేటా కూడా పొందవచ్చు.