Home » Author »sreehari
IRCTC Tour Package : వేసవి కాలంలో IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. మల్లికార్జున జ్యోతిర్లింగం నుంచి తిరుపతి బాలాజీ, రామేశ్వరం వరకు భారత్ గౌరవ్ రైలు ద్వారా ప్రయాణించవచ్చు.
CM Revanth Reddy : పీపుల్స్ ప్లాజా వద్ద జనసంద్రంగా మారింది. పీపుల్స్ ప్లాజా నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ ప్రారంభమైంది.
Vivo X200 FE Launch : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి అతి త్వరలో వివో నుంచి X200FEకి బదులుగా వివో S30 ప్రో మినీ రీబ్రాండెడ్ వర్షన్ రిలీజ్ కానుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Kesineni Nani : ఎంపీ కేశినేని చిన్నిపై సోదరుడు కేశినేని నాని ఫైర్ అయ్యారు. రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన కేశినేని నాని బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు.
Post Office Scheme : పోస్ట్ ఆఫీస్ అన్ని వయసుల వారికి అద్భుతమైన సేవింగ్స్ స్కీమ్ అందిస్తోంది. సురక్షితమైన పెట్టుబడితో పాటు అద్భుతమైన రాబడిని పొందవచ్చు. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఎలా ఎంచుకోవాలంటే?
PM Kisan Scheme : పీఎం కిసాన్ 20వ విడత పడేది ఎప్పుడు? రైతులు ఎలా అప్లయ్ చేసుకోవాలి? అర్హతలేంటి? రూ.2వేలు పడాలంటే రైతులు ఏయే పనులు పూర్తి చేయాలి?
PF Account Transfer : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై కంపెనీ యజమాని ఆమోదం అవసరం లేకుండానే పీఎఫ్ అకౌంట్ బదిలీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.
iPhone 16 Pro Max : ఆపిల్ కొత్త ఐఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ధర భారీగా తగ్గింది. ఈ డీల్ అతి తక్కువ ధరకే ఎలా పొందాలంటే?
Samsung Galaxy S24 Price : ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర భారీగా తగ్గింది. ఆసక్తిగల కొనుగోలుదారులు శాంసంగ్ ఫోన్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Motorola Edge 60 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కావాలా? అద్భుతమైన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్ అయింది. ఈ నెల 30న భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
Realme 14T Launch : రియల్‌మి లవర్స్ కోసం కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. ఏఐ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
Vivo V30e : వివో కొత్త 5జీ ఫోన్ కొంటున్నారా? అతి తక్కువ ధరకే వివో V30e ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఎక్కువ సమయం ఛార్జింగ్ అందిస్తుంది. ఈ డీల్ తక్కువ ధరకే ఎలా పొందాలంటే?
Apple New Stores : భారత్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్లను మరింతగా విస్తరించనుంది. మూడో ఆపిల్ స్టోర్ నోయిడాలో, నాల్గవది పూణేలో ప్రారంభించనున్నట్టు సమాచారం. బెంగళూరు, ముంబైలలో మరో రెండు స్టోర్లను ప్రారంభించాలని యోచిస్తోంది.
UPSC Beerappa Siddappa : ఇండియా పోస్ట్‌లో ఉద్యోగం మానేసి యూపీఎస్సీ కోసం ప్రిపేయర్ అయ్యాడు. మూడో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో పాస్ అయ్యాడు. బీరప్ప సిద్ధప్ప డోని కుటంబం, అతడి గ్రామం సంబరాలు చేసుకుంటున్నారు.
Samsung Galaxy S25 Ultra : శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ ఫోన్ పై ఏకంగా రూ. 12వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?
iPhone 15 Price drop : కొత్త ఐఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో ఐఫోన్ 15పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇలాంటి డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..
Aadhaar Card : ఆధార్ కార్డులో మీ ఇంటిపేరును ఎలా మార్చుకోవాలో తెలుసా? వివాహం తర్వాత ఆధార్ కార్డులో మీ ఇంటిపేరును ఎలా మార్చాలి? ఏయే డాక్యుమెంట్లు అవసరమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Summer AC Problems : వేసవిలో ఏసీలు తెగ వాడేస్తున్నారా? అదే పనిగా ఏసీలు వాడితే తొందరగా పాడైపోవడమే కాదు.. అధిక ఒత్తిడి కారణంగా ఏసీలు పేలిపోయే ప్రమాదం చాలా ఎక్కువ..
Honor X70i Launch : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. హానర్ నుంచి సరికొత్త X70i ఫోన్ వచ్చేసింది. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు.. ధర ఎంతో తెలుసా?
Best Recharge Plans : సరసమైన ధరలో కొత్త రీఛార్జ్ ప్లాన్ కావాలా? నెలవారీ రీఛార్జ్ కన్నా రెండు నెలల పాటు వ్యాలిడిటీ అందించే రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీరు ఏ నెట్వర్క్ ప్లాన్ కావాలో ఎంచుకోవచ్చు.