Home » Author »sreehari
Airtel New Plan : ఎయిర్టెల్ పోర్ట్‌ఫోలియోలో 365 రోజుల పాటు సింగిల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో ఫ్రీ కాలింగ్ ఆప్షన్ కూడా అందిస్తోంది. కొత్త రీఛార్జ్ ప్లాన్ ధర ఎంతంటే?
Oppo A5 Pro Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఒప్పో నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేసింది. ఏఐ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ ధర ఎంతంటే?
OnePlus 13T Launch : వన్‌ప్లస్ 13T ఫోన్ వచ్చేసింది. 6260mAh బ్యాటరీతో పాటు 6.32 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ కలిగి ఉంది. ధర, ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి.
Smiley Face Moon : సూర్యోదయానికి ముందు తూర్పు హోరిజోన్ వైపు యూకే, ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర అర్ధగోళంలో మీరు ఎక్కడ నుంచైనా ఈ అద్భుత ఖగోళ దృశ్యాన్ని వీక్షించవచ్చు.
Smiley Face Sky : ఏప్రిల్ 25న ఉదయం, శుక్రుడు, శని, చంద్రుడు కలిసి ఆకాశంలో స్మైలీ ఫేస్‌తో కనిపిస్తారు. ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన ఎలా వీక్షించాలి? ఎప్పుడు కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Pakistan Stock Market : పహల్గాంలో ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పతనమైంది.
LPG Cylinder Supply : మూడు నెలల్లో అధిక కమిషన్ సహా తమ డిమాండ్లను నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తామని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ హెచ్చరించింది.
Ivan Vladimirovich Putin : 10 ఏళ్ల ఇవాన్ వ్లాదిమిరోవిచ్ పుతిన్.. వ్లాదిమిర్ పుతిన్, ఆయన మాజీ స్నేహితురాలు అలీనా కబెవా దంపతుల కుమారుడు అని సమాచారం. భారీ భద్రత ఉన్న ప్యాలెస్‌లో నివసిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Google Pixel 9 : గూగుల్ పిక్సెల్ 9 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ ఈ పిక్సెల్ ఫోన్‌పై రూ. 12వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ ఇలా సొంతం చేసుకోండి.
Samsung Galaxy S24 Ultra 5G : శాంసంగ్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?
Luxury Goods : గడియారాలు, అద్దాలు, బూట్లు, బ్యాగులు కొనుగోలుపై ఇప్పటినుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సీబీడీటీ అనేక లగ్జరీ వస్తువులపై ఒక శాతం TCS విధించింది. ఏప్రిల్ 22 నుంచే కొత్త పన్ను అమల్లోకి వచ్చింది.
Gmail Users Alert : కొత్త సైబర్ స్కామ్ విషయంలో గూగుల్ జీమెయిల్ యూజర్లకు హెచ్చరిస్తోంది. మీ జీమెయిల్ ఏ క్షణమైనా హ్యాకర్లు హ్యాక్ చేసే ప్రమాదం ఉందని, చాలా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తోంది.
CMF Phone 2 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి ఈ నెల 28న సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందుగానే సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ధర వివరాలు లీక్ అయ్యాయి.
Motorola Edge 60 Stylus Sale : కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ కొత్త మోటోరోలా ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy M56 5G : కొత్త శాంసంగ్ 5G ఫోన్ కావాలా? అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ M56 5G ఫస్ట్ సేల్ మొదలైంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ఎలా కొనుగోలు చేయాలంటే?
AI Cure Diseases : భవిష్యత్తులో AI అన్ని వ్యాధులను నిర్మూలిస్తుందా? 48 ఏళ్ల బ్రిటిష్ సైంటిస్ట్, గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డెమిస్ హస్సాబిస్ ఏమని సమాధానమిచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం.
Largest Gold Reserves : టన్నుల కొద్ది బంగారు నిల్వలు.. ఏ దేశంలో ఎక్కువంటే.. అమెరికా అగ్రస్థానంలో ఉంటే.. చైనా 5వ స్థానంలో నిలిచింది. మన భారత్ స్థానం ఎక్కడో తెలుసా?
Samsung One UI 7 : శాంసంగ్ అభిమానుల కోసం కొత్త వన్ యూఐ 7 సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చేసింది. ఈ కొత్త అప్డేట్ అందరికి అందుబాటులో లేదు. భారతీయ యూజర్లకు అందుబాటులోకి వచ్చిందో లేదో చెక్ చేసుకోండి.
Instagram Edit Feature : ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ ఎడిట్ అనే స్పెషల్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా హైక్వాలిటీ వీడియోలను ఈజీగా క్రియేట్ చేయొచ్చు.
Jio Fiber Plans : ఈ జియోఫైబర్ ప్లాన్లు 3 నెలలకు 100Mbps వరకు స్పీడ్ డేటాను పొందుతారు. అన్లిమిటెడ్ డేటా, OTT యాప్‌లకు యాక్సెస్ పొందవచ్చు.