Home » Author »vamsi
భారత గణతంత్ర దినోత్సవం నాడు పద్మ అవార్డు గ్రహీతల పేర్లను కేంద్రం ప్రకటిస్తూ వస్తుంది.
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. తద్వారా భారతదేశ సంస్కృతి, వారసత్వపు సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించింది.
దేశంలో మూడో వేవ్ కరోనా ముందుగా తలుపు తట్టిన ముంబైలో ఎట్టకేలకు కేసులు తగ్గుముఖం పట్టాయి.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గెలిచిన తర్వాత ఫ్రీగా గిఫ్ట్‌లు ఇవ్వడం.. ఉచిత పథకాలు హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మహేష్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌లోని చెస్ట్ అకౌంట్లో నగదు నిల్వలు తగ్గడం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బ్యాంకు అధికారులు.
గంటకు 160కిలోమీటర్ల వేగంతో 8వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దూసుకెళ్లే సామర్థ్యం గల ఎగిరే కారుకు వాయుయోగ్యత సర్టిఫికేట్ లభించింది.
మూడో వేవ్ నుంచి ఎట్టకేలకు ఉపశమనం కలగవచ్చు అనే ఆశలు మళ్లీ చిగురించాయి. కరోనా స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి.
UP Election 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో దళితుల కోసం ప్రత్యేకమైన హామీలు గుప్పిస్తున్నాయి అక్కడి రాజకీయ పార్టీలు.
దక్షిణాఫ్రికా జట్టుకు కొత్త సంవత్సరం స్టార్టింగ్‌లోనే మంచి కిక్ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు రెడీ అయింది. కరోనా మూడో వేవ్ సాగుతున్న సమయంలో సభ ఎలా నిర్వహించాలని సందిగ్ధం నెలకొంది.
ముగ్గురు గైడ్ల మరణానికి దారితీసిన కారణాలను అన్వేషించే క్రమంలో దాదాపు 80ఏళ్ల క్రితం తప్పిపోయిన రెండవ ప్రపంచ యుద్ధ విమానం ఆచూకీ లభించింది.
వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? అనే విషయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుండి హఠాత్తుగా వైదొలిగిన తర్వాత, అతని స్థానంలో టీమ్ ఇండియాలో చోటు దక్కించుకునే అభ్యర్థుల జాబితా చాలా పెద్దదిగా ఉంది.
గుడివాడలో క్యాసినో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారగా.. మంత్రి కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఇప్పటికే నుంచి అడుగులు వేస్తోందా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది.
బీహార్ పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు నారాయణ ప్రసాద్ కుమారుడు రెచ్చిపోయాడు.
ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. ఫతేహాబాద్ నియోజకవర్గంలోని బీజేపీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదల సమస్య వల్ల తనకు రాత్రివేళల్లో నిద్రపట్టట్లేదని అన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.
కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. ఇవాళ(24 జనవరి 2022) మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి ఉద్యోగ సంఘాలు.