Home » Author »veegam team
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది నుంచి కూడా గాలులు మొదలవుతాయని, ఈ నెలాఖరు వరకు చలితీవ్రత క్రమంగా పెరుగుతుందని వెల్లడించింది.
ఏపీ రాజధాని మరో రాష్ట్రానికి తరలి పోవడం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మూడు రాజధానులుగా చేయనున్న విశాఖ, కర్నూలు కూడా ఏపీలోనే ఉన్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 9 మందితో కేంద్ర కార్యాలయ సమన్వయ కమిటీని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. ఈ కమిటీ ప్రతి మున్సిపాలిటీలోని పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల కోసం స్�
అమరావతి రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధాని గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్‌కు జరుగనుంది.
శ్రీలంకతో సిరీస్‌కు రెస్ట్ తీసుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 క్రికెట్ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా సెలక్షన్ కమిటి ఎంపిక చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం పార్లమెంటు పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు చేసేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా ఉరి శిక్షను అమలు చేసేందుకు జైలు సిబ్బంది ట్రయల్స్ నిర్వహించారు.
నిర్భయ దోషులకు జైలు అధికారులు ఊరట కల్పించారు. వారి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు.
జాతీయ మహిళా కమిషన్ కు ఏపీ పోలీస్ సంఘం ఫిర్యాదు చేసింది. మహిళా పోలీసులపై కూడా దాడులు చేశారని గుంటూరులో పర్యటిస్తున్న కమిషన్ సభ్యులకు వివరించారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విషాదం చోటుచేసుకుంది. కైవల్యా నదిలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ రాజ్ ఆడియో టేపుల వ్యవహారం టీటీడీలో కలకలం రేపింది. మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పృథ్వీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై వివాదం ముదరడంతో టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగిం�
చిత్తూరు జిల్లా జల్లికట్టులో విషాదం నెలకొంది. రామకుప్పం మండలం పెద్దబల్దారు గ్రామంలో జల్లికట్టులో ఎద్దు పొడిచి ఓ యువకుడు మృతి చెందాడు.
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-కాకినాడ మధ్య జనసాధారణ్ రైళ్లను నడపనుంది.
దేశవ్యాప్తంగా వివాదస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రధాని మోడీ మరోసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మళ్లీ చెబుతున్నా.. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదని
జాతీయ మహిళా కమిషన్ బృందాన్ని టీడీపీ నేతలు కలిశారు. రాజధాని ప్రాంత మహిళలపై దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఎంపీ గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ వెల్లడించారు.
ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగితో ఆయన అసభ్యంగా మాట్లాడారని, లైంగిక వేధింపులకు గురి చేశారని
పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన అంతా సీక్రెట్‌గా సాగుతోంది. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో విస్త్రృత స్థాయి సమావేశం జరుగుతుండగా హస్తిన వెళ్లిన పవన్.. అక్కడికెళ్లాక అజ్ఞాతవాసిగా మారాడు.
రాజధాని తరలింపుపై ఏపీ రగిలిపోతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
వెస్ట్ బెంగాల్ లో ప్రధాని మోడీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. హౌరాకు వెళ్లిన ప్రధాని.. అక్కడ బేళూర్ మఠాన్ని సందర్శించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా