Home » Author »veegam team
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై వైసీపీ నేత, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకి పోయేకాలం దగ్గరపడిందన్నారు. జోలె పడితే జాలి వస్తుందనే విన్యాసాలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అంటే బాబుకు ఎందు
సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది. బావ గొంతు బామర్ధి గొంతి కోశారు. బామర్ధి రఘు బావ దేవేందర్ గొంతు కోశాడు. దీంతో దేవేందర్ పరిస్థితి విషమించటంతో హుటాహుటిన సమీపంలోని హాస్పిటల్ రు తరలించి చికిత్సనందిస్తున్నారు. �
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి బీజేపీ-జనసేన తెరతీసినట్టు తెలుస్తోంది. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నట్టు వార్తలు
సూపర్‌స్టార్ మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ సంక్రాంతికి కానుకగా జనవరి 11న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ ‘ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా నా.. డాం�
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం అయ్యారు. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం సీఎం జగన్ హైదరాబాద్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ప్రగతిభవన్ లో జగన్, కేసీఆ�
కేబుల్ టీవీ వినియోగదారులకు ట్రాయ్(టెలికాం రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గుడ్ న్యూస్ చెప్పింది. బిల్లు భారం కాస్త తగ్గనుంది. కేబుల్ బిల్లులో 14 శాతం ఆదా అయ్యే
సంక్రాతి పండుగలో మూడోరోజు కనుమ. కనుమ పండుగ అంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే కనుమ పండుగ స్పెషల్ తినటమే.తిండి కలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్..అనే మాట ఈ కనుమ పండుకు సరిగ్గా సరిపోతుంది. ఈ పండుగ రోజున మనం తినటమే కాదు వ్యవసాయంలో రైతులకు చేదోడు
విశాఖను రాజధానిగా చేయడం రాజకీయ కుట్ర అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. రాష్ట్రంలో అమరావతి ఒకటే రాజధాని ఉండాలన్నారు. ఈ మేరకు సోమవారం (జనవరి 13, 2020)విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజధాని పేరుతో రెండు కులాల మధ్య రాజకీయం నడుస్త�
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రులు కన్న బాబు, పెర్ని నాని విమర్శలు చేశారు. చంద్రబాబు సినిమాల్లో బ్రహ్మానందంలా తయారయ్యారని మంత్రి కన్నబాబు అన్నారు.
మూడు రోజుల ముచ్చటైన పండుగ సంక్రాంతి వచ్చేసింది. ఈ మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి. భోగి అంటే మంటలు వేసుకోవటం..కొత్త బట్టలు కట్టుకోవటం..సాయంత్రం ఆడబిడ్డలు సందె గొబ్బిళ్లు పెట్టుకుంటారు. అలాగే చిన్నారులకు ‘భోగిపళ్లు’(రేగిపళ్లు) పోస్తారు. �
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎందుకు జోలె పట్టుకుని తిరుగుతున్నారో చెప్పాలన్నారు.
పతంగుల పండగ వచ్చేసింది. సంక్రాంతి అంటే పంతంగులతో చిన్నా పెద్దా ఉత్సాహంగా ఒకరితో ఒకరు పోటీ పడి ఆడే ఆట పతంగుల ఆట. సంక్రాంతి వచ్చిందంటే చాలు కొత్త కొత్త పతంగులు గాల్లోకి సందడి చేస్తాయి. ఈ పతంగులకు పెట్టింది పేరు హైదరాబాద్ నగరంలోని ధూల్ పేట. అడ్డ
ప్రముఖ ఫ్రాన్స్ చిత్రకారుడు పికాసో (పాబ్లో పికాసో) మళ్లీ పుట్టాడా..అనిపించేలా పెయింటింగ్ వేస్తున్నాడు ఏడు సంవత్సరాల పిల్లాడు. జర్మనికిం చెందిన ఏడేళ్ల బాలుడు మిఖాయిల్ అకర్ గీసిన పెయింటింగ్ రూ. 8.51 లక్షలకు అమ్ముడుపోయింది. మిఖాయిల్ అకర్ వ
అమరావతి ప్రాంత రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల పట్ల తమకు సానుభూతి ఉందన్నారు.
వాడిన పూలే వికసించెను అన్నట్లుగా అగ్నికి కాలిపోయిన చెట్లు చిగురిస్తున్నాయి. అదే ప్రకృతి గొప్పదనం. కార్చిచ్చులో నల్లగా కలిపోయిన చెట్టల మోడులుగా మారిపోయాయి. పచ్చదనంతో ఆహ్లాదనం కలిగించే ఆస్ట్రేలియా అడవులు కార్చిచ్చుకు కాలిపోయాయి. ప్రకృతి గ
ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి రాజధాని మార్పు, రైతుల పోరాటంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలో హైపవర్ కమిటీ మూడో సమావేశం అయింది. కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై ఇవాళ మరోసారి చర్చిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు వల్ల చాలా రకాల జాతి జంతువులు చనిపోయాయి. కార్చిచ్చు వల్ల దేశానికి చెందిన లక్షలాది జంతువులను కాపాడటంలో ప్రభుత్వం విఫలం కావటం, వాతావరణ మార్పులు పట్ల అక్కడి ప్రజలు, కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. కార్చిచ్చు తర్వాత
ఓ బస్సును ఇల్లుగా మార్చేసుకుని హాయిగా దాంట్లోనే కాపురం పెట్టేశారు ఫ్లోరిడాలోని దంపతులు. ఆ బస్సులో భార్య క్రిస్టిన్, తండ్రి విల్, బేడీ రోమ్, వారి పెంపుడు కుక్క రష్ కలిసి ఉంటున్నాయి. 1992 లో బ్లూ బర్డ్ ఎయిర్ ఫోర్స్ ఈ బస్సు తొలగించింది. ఆ బస్సుని �
అంతరించిపోతున్న తన జాతిని కాపాడేండుకు ఓ తాబేలు ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. సాక్షాత్తు సైంటిస్టులను ఈ తాబేలు ఆశ్చర్యపోయేలా చేసింది. తన తడాఖా ఏంటో చూపెట్టింది. తన జీవితం అంతా తన జాతిని కాపాడుకోవటానికే కృషి చేసింది. ఒకరకంగా చెప్పాల�