Home » Author »veegam team
లాక్ డౌన్ ప్రకటించాం. దేశాన్ని దిగ్భంధించాం. మరి కట్టడి నుంచి బైటపడే మార్గమేంటి? ఇది మోడీ సందేహం. అందుకే రాష్ట్రాలు, కేంద్రం కలసి common exit strategyని తయారుచేయాలని అందరు సిఎంలకు కోరారు ప్రధాని. ఒకసారి లాక్ డౌన్ ఎత్తివేశాక, జనం ఒక్కసారిగా రోడ్లమీదకు వస్�
కరోనా మహమ్మారిని చంపేందుకు ప్రపంచవ్యాప్తంగా పరశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆస్ట్రేలియా ప్రీ క్లీనికల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేయడంలో భాగంగా టెస్టులు నిర్వహించామని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన
కరోనా వైరస్(COVID-1)9 వ్యాప్తిని నివారించేందుకు ఇప్పటివరకు కొందరు మాస్క్‌లు ధరిస్తున్నారు. మరికొందరు అవసరం లేదని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్‌లు కచ్చితంగా ధరించాలా? అసలు మాస్క్ ఎంత వరకు సేఫ్ అనే విషయం గురించి ఇప్�
భద్రాద్రి క్షేత్రంలో శ్రీరామనమి మహోత్సవంలో ఏలోటూ రాకపోయినా, భక్తులను మాత్రం అనుమతించలేదు. నిడారంబరంగా సాగింది. చరిత్రలో ఇలా ఎన్నడూ శ్రీరామనవమి జరగలేదని ఆధ్యాత్మికవేత్తలన్నారు. ఒక్క భద్రాద్రేకాదు,దేశవ్యాప్తంగానూ అన్ని రామాలయాల్లో భక�
కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కానీ క్లినిక్‌లు, వ్యాధి నిర్ధారణ, డయాగ్నస్టిక్ కేంద్రాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎమర్జెన్సీ వైద్య సేవలు బంద్ అయ్యాయి. అన
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రోడ్లపైకి రావద్దని పోలీసు అధికారులు ఎంత మోత్తుకుంటున్నా ఎవరూ వారిని లెక్కచేయడంలేదు. గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో ఈ వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కర్ణాటక పోలీసులు ఇలా ప�
COVID-19 రోజురోజుకి మరింత వ్యాప్తిచెందుతుంది. ఏపీలో మరో 24 మందికి కరోనా పాజిటివ్ తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 111కు చేరింది. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు, డాక్టర్లకు టిక్‌టాక్ భారీ విరాళం ప్రకటించింది. 4లక్షల సూ�
చైనా తన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పరిధిని దాచిపెట్టిందని యుఎస్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తెలిపింది. వ్యాధితో బాధపడుతున్న కేసులు, మరణాలను రెండింటినీ తక్కువగా నివేదించిందని వైట్ హౌస్‌కు వర్గీకృత నివేదికలో తేల్చి చెప్పింది.
COVID-19 నివారణకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఒక ప్రత్యేకమైన ఎత్తుగడతో తిరుప్పూర్ జిల్లా కలెక్టర్ కె. విజయకార్తికేయన్ బుధవారం తెన్నంపాలయంలోని ఉజవర్ సంతై ప్రవేశద్వారం వద్ద ‘క్రిమిసంహారక సొరంగం’ ప్రారంభించారు.
నోయిడాలో లాక్ డౌన్ తప్పించుకునేందుకు డాక్టర్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్న వ్యక్తికి జైలు శిక్ష లాక్ డౌన్ తప్పించుకునేందుకు డాక్టర్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్న వ్యక్తికి జైలు శిక్ష పడింది.
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 127కు చేరాయి. దీంతో తెలంగాణలో మృతుల సంఖ్య 9కు చేరింది.
కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహమే మీరు. మీరు అంటే మనం..మనం అంటే దేశం..దేశమంటే మనుషులోయ్ అని అన్నారు.
కరోనా బారిన పడకుండా ఉండాలంటే సమాజిక దూరం పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10 వేల మందికి వ్యాపించే ప్రమాదముందని తెలిపారు.
కరోనాపై అవగాహన కోసం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. యముడి వేషాధరణతో ఉన్న వ్యక్తిని రంగంలోకి దించారు. ఇంటి నుంచి బయటికి రాకుండా ప్రాణాలు కాపాడుకోండంటూ యమధర్మరాజుతో ప్రజలకు చెప్పిస్తున్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ తోపాటు పాకిస్తాన్ లో కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 111కు పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 67 కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్ లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రజలంతా భయపడుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించటంతో ప్రజలు, సెలబ్రిటీలు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాన వినోద సాధనమైన టీవీ సీరియల్స్ లోనూ కొత్త ఎపిసోడ్ లు లేక పాత ఎపిసోడ్ లను, సీరియల్స్ ను ర
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో అందరు ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ కారణంగా నేరస్ధులు దొంగతనాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రాల్లో దొంగతనాలు, రోడ్దు ప్రమాదాల వ�
కరోనా వ్యాప్తి కట్టడిలో, లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంలో తీవ్రంగా శ్రమిస్తున్న వారిలో పోలీసులది కీలక పాత్ర. ఈ పరిస్థితుల్లో ఎనలేని సేవలు అందిస్తున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖ జిల్లా అరకు వైసీపీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పోలీసుల �