Home » Author »venkaiahnaidu
భారత్ లో శనివారం(ఏప్రిల్-4,2020)మద్యాహ్నాంకి 3వేల 72 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. 75కరోనా మరణాలు ఇప్పటివరకు నమోదైనట్లు తెలిపింది. అయితే శనివారం ఒక్కరోజే భారత్ లో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదయ్యాయని,24గం
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19)వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ప్రధానమంత్రి అకస్మాత్తుగా ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పనిచేస్తున్న చోట నుంచి యజమానులు
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొంది ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా క�
దేశంలోనే అత్యధిక కరోనా వైరస్(COVID-19) ఢిల్లీలో నమోదయ్యాయి. దేశారాజధానిలో ఇప్పటివరకు 445 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. అయితే ఈ 445మందిలో 40కేసులు లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)కేసులని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మిగిలిన కేసులు అన్నీ వ�
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు వేగంగా పెరిగిపోతున్న సమయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకొచ్చింది కేంద్రం. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన’ (పిఎంజెఎవై) ను నడుపుతున్న R
కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ �
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(COVID-19) కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 11లక్షల 30వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా,60వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య 3వేలు దాటింది. అయితే ప్రాణాంతకమైన ఈ వైరస్ ను �
ఎయిర్ పొల్యూషన్ కారణంగా దశాబ్దాల కాలంగా కనుమరుమైన ప్రకృతి అందాలను ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మళ్లీ చూడగలుగుతున్నారు ప్రజలు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా దాదాపు ప్రపంచదేశాలన్ని లాక్ డౌన్ లో ఉన్నాయి. లాక్ డౌన్ ల కారణం భారత్ సహా దాదాప�
కరోనా వైరస్(COVID-19) హాట్ స్పాట్ ఉన్న ఇటలీని స్పెయిన్ అధిగమిస్తోంది. శుక్రవారం నాటికి ఇటలీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య స్పెయిన్ లో నమోదైన కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మరణాల సంఖ్యలో మాత్రం ఇటలీనే అగ్రస్థానంలో ఉంది. స్పెయిన్ లో కేసుల సంఖ్య పెరుగ�
ఇద్దరు పేషెంట్ల కారణంగా ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో పనిచేసే దాదాపు 108మంది(డాక్టర్లు,నర్సులు,ఇతర పారామెడికల్ స్టాఫ్)ని క్వారంటైన్ లో ఉంచారు. ఇద్దరు COVID-19 పేషెంట్లకు ముందుసారి టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ రాగా,రెండోసారి టెస్ట్ చేసినప్పు
కరోనా వైరస్ దృష్యా భారతదేశంలో నవంబర్ లో జరగాల్సి ఉన్న FIFA అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ వాయివా పడింది. నవంబర్-2నుంచి 21వరకు దేశంలోని ఐదు ప్రదేశాలు(కోల్ కతా,గౌహతి,భువనేశ్వర్,అహ్మదాబాద్,నవీ ముంబై)లో జరుగవలసి ఉన్న ఫిఫా అండర్-17 ఉమెన్స్ వరల్డ్ కప్ ను వాయి�
కరోనా వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుందని అమెరికా సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణ బ్రీథింగ్(శ్వాస తీసుకోవడం),మాట్లాడం నుండి గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకి ఉండవచ్చని శుక్రవారం ఓ అమెరికా సైంటిస్ట్ తెలిపారు. అమెరికాలో ప్రతిఒక్కరూ ఫేస్ మాస్�
కరోనా హాట్ స్పాట్ గా అమెరికా మారిపోయింది. కరోనా(COVID-19)మరణాలు,కేసుల నమోదులో అగ్రరాజ్యం వైరస్ మొదట వెలుగులో్కి వచ్చిన చైనాను దాటిపోయింది. ప్రపంచంలో అన్నింటా తామే ముందు ఉండాలనుకున్నాడో ఏమో ట్రంప్. కరోనా కేసులు పెరుగుతున్న,మరణాలు కూడా అంతేస్థాయి
ఢిల్లీలోని క్వారంటైన్ సెంటర్ లో ఉంచిన 167మంది తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. ఆహారం విషయంలో నిర్వాహకులతో ఘర్షణకు దిగారు. తాము కోరిన ఆహారాన్నే అందివ్వాలని లేనిపోని డిమాండ్లు చేస్తున్నారు. వైద్యులు,క్వారం
భారత్ లో కరోనా(COVID-19)కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువౌతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో సడెన్ గా గత రెండు రోజులుగా కొత్త కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. 21 రోజ�
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9లక్షల కరోనా వైరస్(COVID-19)కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 43వేలు దాటింది. అయితే రోజురోజుకీ విపరీతంగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారితో ముందుగా అంచనా వేసిన స్ధాయిలో ప్రాణాలకు ముప్పు ఉండదని �
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ ముగిసే రోజు ఏప్రిల్ 15 నుండి భారత రైల్వే మరియు ప్రధాన విమానయాన సంస్థలు ప్రయాణికుల నుండి బుకింగ్ లను స్వీకరించడం ప్రారంభించాయి. ఏప్రిల్ 14 తర్వా�
దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ తగ్లిబీ జమాత్ కార్యక్రమానికి సంబంధించినది అంటూ ఇప్పుడు సోషల్ మీడియో వైరల్ అవుతున్న ఓ ఆడియో క్లిప్ విని ఇప్పుడు అధికారులు స్టన్ అవుతున్నారు. మర్కజ్ తబ్లిగీ జ
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదు. ఇంతలో మర్కజ్ నిజాముద్దీన్ ఘటన దేశవ్యాప్తంగా కలక�
కరోనా వైరస్ నేపథ్యంలో దేశమంతా లౌక్ డౌన్ లో ఉన్న సమయంలో ఇవాళ(ఏప్రిల్-1,2020)ఉదయం చెన్నైలోని పాడీ ఫ్లై ఓవర్ పై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఓ పోలీస్ చెక్ పాయింట్ వద్ద చెకింగ్ కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫైఓవర్ పై పెద్ద సంఖ్యలో టూవీలర్లు,ఫోర్ వ