Home » Author »venkaiahnaidu
ఏడాదికి పైగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్ఠంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
మహారాష్ట్రలో అధికార శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమిలో విభేదాలు నెలకొన్నాయని..త్వరలో శివసేన-బీజేపీ చేతులు కలుపుతాయని ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో మంగళవారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.
వ్యవసాయ కూలీలు, కౌలుదారులకు రుణమాఫీ చేయనున్నట్లు బుధవారం పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కీలక ప్రకటన చేశారు.
భారత్-చైనా విదేశాంగశాఖ మంత్రులు బుధవారం భేటీ అయ్యారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ బుధవారం రాజ్‌భవన్‌లో ఒక రోజు నిరహార దీక్షకు దిగారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ చేసిన హెచ్చరికలతో ఆ దేశంలో మంగళవారం రికార్డుస్థాయిలో ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకున్నారు
మోదీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
కోవిడ్ వ్యాక్సిన్ల కొరతపై కొందరు రాజకీయ నేతలు ఇష్టారీతిన చేసే వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా అన్నారు.
భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావానికి 2.5లక్షల మందికి పైగా చనిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా సంస్థల కథనాలను కేంద్రం తోసిపుచ్చింది.
లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీని కాంగ్రెస్ ప్రకటించబోతున్నట్లు సమాచారం.
ఈ నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో..రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌజ్‌గా పియూష్ గోయల్ ని బుధవారం బీజేపీ ప్రకటించింది.
కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
రోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఒక్కొక్కటిగా కేంద్రం ప్రకటిస్తోంది.
నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేర్ బహుదూర్ దేవుబా ఆ దేశ కొత్త ప్రధానిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు.
నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసేంతవరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ సృష్టం చేశారు.
జులై 23 నుంచి ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా చాలా మంది కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా తిరుగుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
జులై-23 నుంచి ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే ఉత్తరప్రదేశ్ క్రీడాకారులపై యోగి సర్కార్ కనకవర్షం కురిపించనుంది.
ఇప్పటికే అమెరికాలో దాదాపు పక్కుకుపెట్టబడిన జాన్సన్ అండ్ జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్ కి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDI) బిగ్ షాక్ ఇచ్చింది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచినట్లు సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది.