Home » Author »venkaiahnaidu
కులు,మనాలీ,ముస్సోరి వంటి పర్యాటక ప్రాంతాలు మరియు సిటీ మార్లెట్లలో ఫేస్ మాస్క్ లు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ప్రజలు తిరుగుతున్న ఫొటోలు ఇటీవల బయటికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీపై దీనిపై స్పందించారు.
భారత్ లో మొదటి కరోనా రోగికి మరోసారి వైరస్ సోకింది.
హాంకాంగ్‌కు చెందిన హాలీవుడ్ యాక్షన్ మూవీ స్టార్ మరియు మార్షల్ ఆర్ట్స్ ఐకాన్ "జాకీ చాన్"..తాను చైనా అధికార పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(CPC)లో చేరాలనుకుంటున్నట్లు తన మనసులోని మాట బయటపెట్టారు.
ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి.
బ్రిటన్ లోని వెంబ్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన యూరో 2020(ఫుట్ బాల్ టోర్నమెంట్) ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఇటలీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
కోవిడ్ పై పోరాటంలో అలసత్వం ప్రదర్శించకూడదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఇండిమన్ మెడికల్ అసోసిషన్(IMA)విజ్ణప్తి చేసింది.
గత వారం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ చంద్రశేఖర్ కి ట్విట్టర్ ఝలక్ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న కోవిడ్ భద్రతా నిబంధనల మధ్య ఎగ్జామ్ నీట్ (UG)2021 ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు.
బీహార్ లో కొవిడ్ కారణంగా నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు కరోనా కేసులు తగ్గడంతో సోమవారం రీ ఓపెన్ అయ్యాయి.
నేపాల్ లో మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని కేపీ శర్మ ఓలీకి ఆ దేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
అసోం వీరప్పన్‌గా పేరుపొందిన యునైటెడ్ పీపుల్స్ రివల్యూషనరీ ఫ్రంట్ (UPRF) చీఫ్ కమాండర్ మంగిన్ ఖల్‌హౌ హతమయ్యాడు.
దాయాది దేశం పాకిస్తాన్ కోవిడ్ నాలుగో వేవ్ తో పోరాటం చేస్తోంది.
మలంకార ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్ ఆఫ్ ఇండియా సుప్రీం హెడ్ బసెలియోస్ మార్తోమా పాలోస్-II కన్నుముశారు.
దేశంలో జనాభా అందరికీ వ్యాక్సినేషన్ జరిగిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ నిలిచింది.
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
అంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు జరుపుతున్న ప్రయోగాల్లో మరో కీలక ముందడుగు పడింది.
కేరళలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కొత్తగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి.
వచ్చే ఏడాది జరిగే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంటికి నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఇవాళ(జులై-11) ప్రపంచ జనాభా దినోత్సవాన్ని(వరల్డ్ పాపులేషన్ డే) పురస్కరించుకుని జనాభా అదుపునకు ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021-2030 సంవత్సరానికి కొత్త పాపులేషన్ పాలసీని లాంఛ్ చేశారు.