Home » Author »kunduru Vinod
యాసంగిలో వరి పంట వెయ్యొద్దని కేంద్రం గట్టిగా చెప్పినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
బ్రిటీష్ టాక్సీ డ్రైవర్ మార్లిన్ బ్యాచిలర్ మార్కెట్‌ను ఏలేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని నార్విచ్ వీధుల్లో ట్యాంక్ టాక్సీని నడుపుతున్నాడు.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. గత కొద్దీ రోజులుగా ప్రతి రోజు 200లకు దిగువన కరోనా కేసులు నమోదవుతున్నాయి.
భారత దేశ స్వతంత్ర ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై దేశ వ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదవుతున్నాయి.
పెళ్లిబృందం మీదకు లారీ దూసుకుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 12 స్థానాల్లో ఆరు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరింటికి ఎన్నికలు జరగనున్నాయి.
నదిలో నీటిని తాగేందుకు వెళ్లిన వ్యక్తిపై మొసలి దాడిచేసి నీటిలోకి లాక్కెళ్ళింది. ఈ ఘటన కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
జమ్మూ తావి దుర్గ్ – ఉధంపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడిని మరువకముందే.. అదే రాష్ట్రానికి చెందిన ఎంపీపై కోడిగుడ్ల దాడి జరిగింది.
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ఎస్ఐని భర్త అతడి స్నేహితులు చితకబాదారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోటలో జరిగింది.
రాజ్యాంగం ఎంతమంచిదైనా దానిని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడ్డదిగా రుజువు చేయబడుతుందని చంద్రబాబు అన్నారు
మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నేత, వాకాటి నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి, చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కూడా ఈయన టీడీపీలోనే పనిచేశారు.
ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని మృతి చెందింది. ఎల్లారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అక్షిత (14) స్థానికంగా పదోతరగతి చదువుతుంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుని దర్శనాలను మూడు రోజులపాటు నిలిపివేయనున్నారు. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణలో భాగంగా ఆలయాన్ని మూసివేయనున్నారు.
మేనత్తకు అవమానం జరిగితే సరిగ్గా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వర్ల. నటుడిగా జూ. ఎన్టీఆర్ గొప్పవాడే కానీ ఒక మేనల్లుడిగా విఫలమయ్యాడడంటూ తీవ్రవ్యాఖ్యలు చేశాడు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా నిర్దారణ అయింది. రెగ్యులర్ మెడికల్ చెకప్‌లో భాగంగా బుధవారం రాత్రి కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.
కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గింది.
రక్షణగా ఉండాల్సిన తండ్రి కన్నకూతురి పాలిట కలనాగులా మారాడు. అభంశుభం తెలియాలని 15ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది.