Home » Author »kunduru Vinod
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం లేదు.
స్మార్ట్ఫోన్ బ్రాండ్ Motorola కొత్త స్మార్ట్ఫోన్ 'Moto G31'ని విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్ ద్వారా మీరు ఈ ఫోన్ బుక్ చేసుకోవచ్చు
బొగ్గుగనిలో అక్రమ తవ్వకాలకు వెళ్లిన అరుగులు వ్యక్తులు ప్రమాదవశాత్తు చిక్కుకుపోయారు. ఎలాగోలా కష్టపడి ఇద్దరు వ్యక్తులు బయటకు రాగ.. మరో నలుగురు 20 గంటలు శ్రమించి బయటపడ్డారు.
మెహదీపట్నంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగార్జున అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి నగదు, సెల్ ఫోన్ దోచుకెళ్లారు
అతనికి చెవుడు.. మాటలు కూడా రావు. కానీ దొంగతనం చేయాలనుకుని ఏటీఎం గదిలోకి దూరాడు.
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఇద్దరినీ వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. 2.05 కోట్ల నగదు, స్వాధీనం చేసుకున్నారు.
రైతు చట్టాల రద్దుకు రాజ్యసభ ఆమోదం లభించింది. రాజ్యసభలో ఎటువంటి చర్చ లేకుండానే మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పునూతల మండలం వెల్టూర్ గేట్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢికొన్నాయి
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను భయపెడుతుంది. బోట్స్వానా, దక్షిణాఫ్రికా, బెల్జియం ఇజ్రాయెల్, హాంకాంగ్లలో ఈ కేసులు బయటపడ్డాయి.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గం భేటీకానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో క్యాబినెట్ భేటీ జరగనుంది.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంలో చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి క్యూ కట్టారు ప్రజలు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఆవరణలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం స్థానికులు ఓ ప్రైవేట్ సంస్థను సంప్రదించారు. ఇద్దరు కూలీలు అక్కడికి వెళ్లి.. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా..ఊపిరి అందక మృతి చెందారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 8,774 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,72,523కు చేరింది.
పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
కేంద్రప్రభుత్వ ఉద్యోగినంటు పలువురిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఓ మహిళను మరో యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి మూడు రోజులపాటు ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశారు.
ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు
దక్షిణ భారతదేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాలని పార్టీ నేతలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కొందరు నేతలు దూకుడుగా మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.